Radhika Apte: కొత్త అవతారమెత్తనున్న రాధికా ఆప్టే.. విక్రమ్‌ వేదా రీమేక్‌లో సరికొత్త పాత్రలో కనిపించనున్న..

Radhika Apte: అందం, నటన, కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌ నటి రాధిక ఆప్టే. బాలీవుడ్‌ సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఈ అందాల తార అనతి కాలంలోనే...

Radhika Apte: కొత్త అవతారమెత్తనున్న రాధికా ఆప్టే.. విక్రమ్‌ వేదా రీమేక్‌లో సరికొత్త పాత్రలో కనిపించనున్న..
Radhika In Tamil Remake
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 15, 2021 | 7:12 AM

Radhika Apte: అందం, నటన, కాంట్రవర్సీలకు కేరాఫ్‌ అడ్రస్‌ నటి రాధిక ఆప్టే. బాలీవుడ్‌ సినిమాతో వెండి తెరకు పరిచయమైన ఈ అందాల తార అనతి కాలంలోనే నటిగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఓ వైపు సినిమాల ద్వారా నిత్యం వార్తల్లో ఉండే ఈ ముద్దుగుమ్మ కాంట్రవర్సీ స్టేట్‌మెంట్‌లతో సైతం అందరి నోళ్లలో నానుతూ ఉంటారు. ఏదో ఒక సంచలన వ్యాఖ్య చేసి వార్తల్లో నిలిచే రాధికా తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కారు.

తమిళంలో మాధవన్‌, విజయ్‌ సేతుపతి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విక్రమ్‌ వేదా’. మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమాను హిందీలో రీమేక్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. తమిళంలో విజయ్ పాత్రను హిందీలో హృతిక్‌ రోషన్‌ పోషిస్తుండగా, మాధవన్‌ పాత్రలో సైఫ్‌ అలీఖాన్‌ నటించనున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్‌ పోషించిన లాయర్ పాత్రలో బాలీవుడ్‌ బ్యూటీ రాధికాను తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. నటనకు అవకాశం ఉన్న ఈ పాత్రలో రాధికా అయితే బాగుంటుందని మేకర్స్‌ భావిస్తున్నట్లు సమాచారం. తమిళంలో దర్శకత్వం వహించిన గాయత్రి ద్యయమే రీమేక్‌ను కూడా తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబర్‌లో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో రాధికా నిజంగానే నటిస్తున్నారో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే రక్త చరిత్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైన రాధికా టాలీవుడ్‌లోనూ మంచి పేరు సంపాదించుకున్నారు. అనంతరం బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన ‘లయన్‌’తో పాటు ‘కబాలి’ చిత్రంతోనూ టాలీవుడ్‌ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు.

Also Read: Janhvi Kapoor: దివి నుంచి భువికి దిగివచ్చిన యాపిల్ బ్యూటీ.. ఈ కపూర్ క్యూటీ

ప్రొడ్యూసర్ ఆఫీస్ ముందు హంగామా చేసిన మహిళ.. అదుపులోకి తీసుకున్న పోలీసులు.. చివరకు

Pragya Jaiswal: లిప్ లాక్ గురించి ప్రశ్నించిన నెటిజన్.. అదిరిపోయే ఆన్సర్ ఇచ్చిన ప్రగ్యా జైస్వాల్

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!