Bell Bottom: థియేటర్లలోనే అక్షయ్ కుమార్ సినిమా.. ‘బెల్ బాటమ్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన బాలీవుడ్ స్టార్….

Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ సినిమా బెల్ బాటమ్. ఈ సినిమాకు రంజిత్ ఎం.తివారీ దర్శకత్వం వహించగా..

Bell Bottom: థియేటర్లలోనే అక్షయ్ కుమార్ సినిమా.. 'బెల్ బాటమ్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన  బాలీవుడ్ స్టార్....
Bell Bottom
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 15, 2021 | 7:36 PM

Akshay Kumar: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ సినిమా బెల్ బాటమ్. ఈ సినిమాకు రంజిత్ ఎం.తివారీ దర్శకత్వం వహించగా.. పూజా ఎంటర్ టైన్మెంట్, ఎమ్మా ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ల పై వషూ భగ్నానీ, జాకీ భగ్నానీ, దీప్షికా దేశ్ముఖ్, మోనీషా అద్వానీ, మధు భోజ్వానీ, నిఖిల్ అద్వానీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. 1980లో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా.. ఇందులో అక్షయ్ రా ఏజెంట్ గా కనిపించనున్నారు. ఇందులో వాణీ కపూర్, హ్యూమా ఖురేషి, లారా దత్తా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణాంగా వాయిదా పడింది.

అయితే అటు థియేటర్లు మూతపడడంతో బెల్ బాటమ్ సినిమాను ఓటీటీలలో విడుదల చేయనున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ప్రముఖ ఓటీటీ సంస్థతో డీల్ కుదుర్చుకున్నారని.. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందని ఫిల్మ్ వర్గాల్లో టాక్ నడిచింది. తాజాగా ఆ వార్తలకు చెక్ పెట్టాడు అక్షయ్ కుమార్. బెల్ బాటమ్ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయనున్నట్లుగా ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు అక్షయ్. అంతేకాదు.. సినిమా విడుదల తేదీని కూడా ప్రకటించాడు. ఈ సినిమాను జూలైన 27న వరల్డ్ వైడ్ బిగ్ స్క్రీన్స్ పై రిలీజ్ చేయనున్నట్లుగా అక్షయ్ కుమార్ తెలిపారు.

ట్వీట్..

Also Read: Woman in Room 10 Years: పదేళ్లుగా ప్రియురాలిని దాచిన ప్రియుడు.. తనకే సమస్యా లేదంటున్న యువతి.. అసలు కథ ఇదీ..

Karate Player Selling Tea: వయసు పాతికేళ్లు.. సాధించిన మెడల్స్ 60.. కుటుంబ పోషణకు చాయ్‌వాలాగా మారిన ప్రపంచ కరాటే ఛాంపియన్‌!

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ