AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: ఆదిపురుష్‌లో పెరుగుతోన్న భారీ తారాగణం.. తాజాగా సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మరో హీరో.

Adipurush: భాషతో సంబంధం లేకుండా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఆది పురుష్‌ చిత్రం. బాహుబలి తర్వాత ఇంటర్నేషనల్‌ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ నటిస్తోన్న...

Adipurush: ఆదిపురుష్‌లో పెరుగుతోన్న భారీ తారాగణం.. తాజాగా సెట్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మరో హీరో.
Adi Purush Casting
Narender Vaitla
|

Updated on: Jul 16, 2021 | 8:57 AM

Share

Adipurush: భాషతో సంబంధం లేకుండా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఆది పురుష్‌ చిత్రం. బాహుబలి తర్వాత ఇంటర్నేషనల్‌ స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌ నటిస్తోన్న ఈ సినిమాపై భారీగా అంచనాలున్నాయి. ప్రభాస్‌కు బాలీవుడ్‌లో వచ్చిన ఫేమ్‌ను ఉపయోగించుకునే క్రమంలో దర్శకుడు ఓంరౌత్‌ ఈ సినిమాను దేశంలోని దాదాపు అన్ని భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే అన్ని ఇండస్ట్రీలకు చెందిన నటీనటులు ఈ సినిమాలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రామయాణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనుండగా, రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌, సీతగా కృతి సనన్‌, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌ నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇలా భారీ తారాగణంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిత్రీకరణ జరుగుతోన్న కొద్ది మరి కొంత మంది నటీనటులు వచ్చి చేరుతున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా మంబయిలోని స్టూడియోలో జరుగుతోన్న ఆదిపురుష్‌ షూటింగ్‌లో ప్రముఖ హిందీ టీవీ ఆర్టిస్టు, హీరో వత్సల్‌ సేథ్‌ జాయిన్‌ అయ్యారు. ఈ సినిమాలో వత్సల్‌ ముఖ్యమైన పాత్రలో నటించనున్నారని తెలుస్తోంది. వత్సల్‌ బాలీవుడ్‌లో పలు సీరియళ్లతో పాటు టార్జాన్‌ ది వండర్‌ కార్‌, సల్మాణ్‌ జైహో, మలాంగ్‌ వంటి చిత్రాల్లో హీరోగా నటించారు. ఇక తాను ఆదిపురుష్‌లో నటిస్తున్నట్లు వత్సల్‌ స్వయంగా తానే తెలిపారు. ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ.. ‘‘కొత్త ఆరంభం’.. అనే క్యాప్షన్‌తో పాటు ‘ఆదిపురుష్‌’ హ్యాష్‌ ట్యాగ్‌ను జత చేశారు. మరి వత్సల్‌ను రామయణంలోని ఏ పాత్ర కోసం తీసుకున్నారో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Also Read: Khanamet lands: నిన్న కోట్లు కురిపించిన కోకాపేట భూములు.. ఇవాళ ఖానామెట్‌ భూముల ఈ-వేలం

Araku Valley Train Journey: హమ్మయ్య..! అరకు అందాల రైలు.. మళ్లీ వచ్చింది

Ola Electric Scooter: గుడ్‌న్యూస్‌.. కొత్తగా స్కూటర్ కొనే వారికి శుభవార్త.. కేవలం రూ.499తో బుక్ చేసుకోండిలా!

Follow Us
భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ
భక్తులు ఆ చెట్టుపై ఉంది తొలుత కోతి ఏమో అనుకున్నారు.. కానీ
డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌
డిసెంబర్‌ రేసులో మరో మూవీ.. హీట్ పెంచుతున్న స్టార్స్‌
మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..
మంగళగిరి లక్ష్మీనరసింహ ఆలయానికి కొత్త మెరుగులు..
2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..
2 ఏళ్లుగా ఓటీటీలో తగ్గని డిమాండ్.. ఏం చూస్తున్నారు భయ్యా..
పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!
పొంగల్‌తో మొదలైన విద్యార్థుల కొత్త అధ్యాయం..!
5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్
5 ఓవర్ల మ్యాచ్.. అరుదైన రికార్డు సృష్టించిన శ్రేయస్ అయ్యర్
స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా
స్ట్రెచ్ మార్క్స్‌తో ఇబ్బంది పడుతున్నారా?డాక్టర్లు చెప్పిన చిట్కా
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
అజిత్ రేసింగ్ జర్నీ డాక్యుమెంటరీ గ్లాడియేటర్స్ ట్రైలర్ రివ్యూ
ఇంత టాలెంటెడ్‏గా ఉన్నావేంటీ బ్రో.. సుమతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు
ఇంత టాలెంటెడ్‏గా ఉన్నావేంటీ బ్రో.. సుమతో కలిసి డ్యాన్స్ ఇరగదీశాడు
మెగాస్టార్‌ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌
మెగాస్టార్‌ కెరీర్‌లో మరో మైల్‌స్టోన్‌