Khanamet lands: నిన్న కోట్లు కురిపించిన కోకాపేట భూములు.. ఇవాళ ఖానామెట్‌ భూముల ఈ-వేలం

Khanamet lands auction: తెలంగాణలో ప్రభుత్వ భూముల వేలం ఇవాళ కూడా కొనసాగనుంది. నిన్న కోకాపేట భూముల వేలం నిర్వహించిన HMDA..శుక్రవారం ఖానామెట్‌ భూములను ఈ వేలం వేయనుంది.

Khanamet lands: నిన్న కోట్లు కురిపించిన కోకాపేట భూములు.. ఇవాళ ఖానామెట్‌ భూముల ఈ-వేలం
Khanamet Lands Auction
Follow us
Sanjay Kasula

|

Updated on: Jul 16, 2021 | 8:50 AM

తెలంగాణలో ప్రభుత్వ భూముల వేలం ఇవాళ కూడా కొనసాగనుంది. నిన్న కోకాపేట భూముల వేలం నిర్వహించిన HMDA..శుక్రవారం ఖానామెట్‌ భూములను ఈ వేలం వేయనుంది. మొత్తం 15.01 ఎకరాల భూమిలోని 5 ప్లాట్లను ఈ-ఆక్షన్‌ ద్వారా విక్రయించనున్నారు. నిన్న అంచనాలకు మించి ధర పలికాయి కోకాపేట భూములు. నిన్నటి వేలంలో దాదాపు 2వేల కోట్ల రూపాయలకు పైగా రెవెన్యూ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఖానామెట్‌ భూములపై కూడా భారీ అంచనాలున్నాయి.

ఈ భూములకు కూడా ఎలాంటి చిక్కులు కూడా లేవని.. సింగిల్ విండో ద్వారా త్వరగా అనుమతులిస్తామని చెబుతోంది TSIIC. ఈ ఆక్షన్ ఇవాళ రెండు విడతలుగా జరగనుంది. 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు,..ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ వేలం జరగనుంది.

ఇవి కూడా చదవండి:  Sania Mirza: సానియా మీర్జాకు దుబాయ్ గోల్డెన్ వీసా.. అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న భారత క్రీడాకారిణీ

Funny virul video: ఓ మహిళ నీటిలోకి దిగుతుండగా.. అకస్మాత్తుగా ఏం జరిగిందంటే.. వీడియో చూసిన తర్వాత మీరు కూడా..

Viral Video: ట్రాఫిక్‌లో బోర్‌ కొట్టిందని పక్కనే ఉన్న మొసళ్ల నదిలో దూకేశాడు.. ఆ తర్వాత షాక్

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?