Sara Ali khan: సింగర్ శ్రేయా ఘోషల్‏కు క్షమాపణలు చెప్పిన స్టార్ హీరోయిన్.. ఎందుకంటే..

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఆత్రంగి రే లోని ఫస్ట్ సాంగ్ చకా చక్ పాట యూట్యూబ్‍ను షేక్ చేస్తుంది. ఇందులో సారా స్టెప్పులకు

Sara Ali khan: సింగర్ శ్రేయా ఘోషల్‏కు క్షమాపణలు చెప్పిన స్టార్ హీరోయిన్.. ఎందుకంటే..
Sara Ali Khan
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 02, 2021 | 3:39 PM

ప్రస్తుతం బాలీవుడ్ సినిమా ఆత్రంగి రే లోని ఫస్ట్ సాంగ్ చకా చక్ పాట యూట్యూబ్‍ను షేక్ చేస్తుంది. ఇందులో సారా స్టెప్పులకు అభిమానులు ఫిదా అవుతున్నారు. అటు ఇంటర్నెట్‏లో చకా చక్ పాట సంచలనం సృష్టిస్తుంది. ఇందులో సారా లుక్స్.. తన డ్యాన్స్‏తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‏లో సారా అలీ ఖాన్ వరుస ఇంటర్వ్యూలు.. ప్రెస్ ఇంటరాక్షన్స్ ఇస్తూ.. చకా చక్ పాట జోరును మరింత పెంచుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సారా అలీఖాన్.. చకా చక్ పాడి అలరించింది. అయితే పాట పాడిన వెంటనే… సింగర్ శ్రేయా ఘోషల్‏కు నవ్వుతూ క్షమాపణలు చెప్పింది సారా అలీ ఖాన్. మీ అంత బాగా పాడలేకపోతున్నా అంటూ నవ్వులు చిందించింది.

నిజానికి ఈ పాటను సినిమాలో శ్రేయా ఘోషల్ పాడారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట్లో రికార్డ్స్ సృష్టిస్తోంది. ఈ సినిమాలో ధనుష్, అజయ్ దేవగణ్ నటించగా.. ఎఆర్ రెహమాన్ సంగీతం అందించారు.ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇటీవల ఓ ఈవెంట్ లో పాల్గొన్న సారా అలీ ఖాన్.. తన పర్సనల్ సెక్యూరిటీపై కోప్పడిన సంగతి తెలిసిందే. ఆత్రంగి రేలోని చకా చక్ పాటను లాంచ్ చేయడానికి మిథిబాయి కాలేజ్‌ ఫెస్ట్ ‘క్షితిజ్‌’కు వెళ్లిన సారా.. ఆ తర్వాత తిరిగి వచ్చేప్పుడు తన పర్సనల్ సెక్యూరిటీ గార్డ్స్ అక్కడే ఉన్న ఫోటోగ్రాఫర్ ను నెట్టివేశారు. దీంతో అలా చేయవద్దని సెక్యూరిటీకీ వార్నింగ్ ఇచ్చిన సారా.. అనంతరం సదరు ఫోటో గ్రాఫర్ కు క్షమాపణలు చెప్పింది.

Also Read: Priyanka Chopra: భర్తను హీరోగా పరిచయం చేయాలనుకుంటున్న గ్లోబల్ స్టార్.. భారీ ప్లాన్ చేస్తోన్న ప్రియాంక ?..

Akhanda Movie: అఖండ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో అగ్నిప్రమాదం.. పరుగులు తీసిన ఫ్యాన్స్‌..

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..