Poonam Pandey: పూనమ్ పాండేకు దెబ్బ మీద దెబ్బ.. లేనిపోని కష్టాలు తెచ్చిపెట్టిన పబ్లిసిటీ స్టంట్‌

పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోయిందని తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.. దీని తర్వాత అందరూ షాక్ అయ్యారు. పూనమ్ పాండే మృతి పట్ల పలువురు బాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు షేర్ చేస్తూ తమ సంతాపాన్ని కూడా వ్యక్తం చేశారు. పూనమ్ పాండే ముంబైలోనే చనిపోయిందని కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ తర్వాత పూనమ్ పాండే 24 గంటల తర్వాత సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది.

Poonam Pandey: పూనమ్ పాండేకు దెబ్బ మీద దెబ్బ.. లేనిపోని కష్టాలు తెచ్చిపెట్టిన పబ్లిసిటీ స్టంట్‌
Poonam Pandey
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 11, 2024 | 8:46 PM

దేశప్రజలు బ్లఫ్ చేసింది పూనమ్ పాండే.. తాను చనిపోయానని చెప్పి అందరిని ఫూల్స్ ని చేసింది. పూనమ్ పాండే సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక్క పోస్ట్ తో ఓవర్ నైట్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఈ పోస్ట్ చూసి అందరూ షాక్ అయ్యారు. పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోయిందని తన సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.. దీని తర్వాత అందరూ షాక్ అయ్యారు. పూనమ్ పాండే మృతి పట్ల పలువురు బాలీవుడ్ నటీనటులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు షేర్ చేస్తూ తమ సంతాపాన్ని కూడా వ్యక్తం చేశారు. పూనమ్ పాండే ముంబైలోనే చనిపోయిందని కూడా తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ తర్వాత పూనమ్ పాండే 24 గంటల తర్వాత సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. ఇందులో పూనమ్ పాండే మాట్లాడుతూ.. నేను బ్రతికే ఉన్నా అని డైరెక్ట్ గా వీడియో స్టార్ట్ చేసింది పూనమ్.

పూనమ్ పాండేని చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ వీడియోలో పూనమ్ పాండే మాట్లాడుతూ.. కేవలం గర్భాశయ క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే ఇలా చేశాం. ఇది మాత్రమే కాదు, పూనమ్ పాండే కూడా ఈ వీడియోలో ప్రజలకు క్షమాపణలు  చెప్పింది. ఈ వీడియో తర్వాత ఆమెపై పలువురు విమర్శలు గుప్పించారు. కొందరు పూనమ్ పాండే పై కేసు కూడా నమోదు చేశారు.

ఇప్పుడు పూనమ్ పాండేకి పెద్ద దెబ్బ తగిలింది. అమెరికా ఫార్మాస్యూటికల్ కంపెనీ మెర్క్‌కి చెందిన భారతీయ అనుబంధ సంస్థ ఎంఎస్‌డి నుంచి పూనమ్ పాండేకి పెద్ద దెబ్బ తగిలింది. ఆమెకు ఓ పెద్ద కాంట్రాక్టు రద్దయిందని తెలుస్తోంది. ఏజెన్సీ క్రియేటివ్ మార్కెటింగ్ సొల్యూషన్స్‌తో ఆమె ఒప్పందం ఉంది. ఇప్పుడు అది రద్దయిందని తెలుస్తోంది.. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే పూనమ్ పాండే  వివాదాస్పద పబ్లిసిటీ స్టంట్‌లో పాల్గొన్నది ఇదే ఏజెన్సీ. ఈ కాంట్రాక్టు రద్దు కావడంతో పూనమ్ కు చాలా నష్టం కలిగిందని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

పూనమ్ పాండే ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?