హీరోయిన్‏గా మారనున్న టెలివిజన్ బ్యూటీ… యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమా..

ముందుగా బుల్లితెరపై సందడి చేసి..  ఆ తర్వాత వెండితెరపై అలరించిన నటీనటులు చాలా మందే ఉన్నారు. ఇందులో అవికా గోర్, సుశాంత్ సింగ్ వంటి స్టార్స్

హీరోయిన్‏గా మారనున్న టెలివిజన్ బ్యూటీ... యశ్ రాజ్ ఫిలిమ్స్ నిర్మాణంలో తెరకెక్కనున్న సినిమా..
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 15, 2021 | 2:58 PM

Actress Anushka Sen: ముందుగా బుల్లితెరపై సందడి చేసి..  ఆ తర్వాత వెండితెరపై అలరించిన నటీనటులు చాలా మందే ఉన్నారు. ఇందులో అవికా గోర్, సుశాంత్ సింగ్ వంటి స్టార్స్ అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా మరో బుల్లితెర హీరోయిన్.. వెండితెరపై అలరించేందుకు సిద్ధమైవుతుంది.

హిందీలో బ్లాక్ బస్టర్ సీరియల్స్ అయిన బాల్ వీర్, ఝాన్సీ కీ రాణిలలో నటించి మంచి గుర్తింపు పొందింది అనుష్క సేన్. తాజాగా ఈ అమ్మడు హీరోయిన్‏గా బాలీవుడ్ నిర్మాణ సంస్థ యశ్ రాజ్ ఫిలిమ్స్ ఓ సినిమాను నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఇప్పటికే ఈ బ్యూటీకి ఇన్‏స్టాలో 14 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. దీనిని బట్టి ఈ అమ్మడుకు బాలీవుడ్ ప్రేక్షకుల్లో ఎంత ఉన్న క్రేజ్ ఉందో అర్థమవుతుంది.

Also Read:

మరో ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్న మాస్ మహారాజా.. ఆ స్పెషల్ రోజునే టీజర్ రిలీజ్ చేసే ఛాన్స్ ?

ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!