AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sohail: హిందీ వెబ్ సీరిస్‏లో హీరోగా బిగ్‏బాస్ ఫేం సోహైల్.. త్వరలో ప్రారంభం కానున్న..

బిగ్‏బాస్ సీజన్ 4 ఇంట్లో పక్కింటి అతిధిగా అడుగుపెట్టిన సోహైల్ .. తన ప్రవర్తనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. అంతే కాకుండా ఫినాలే రోజున మెగాస్టార్ చిరంజీవి అభిమానాన్ని కూడా పొందాడు ఈ సింగరేణి బిడ్డ.

Sohail: హిందీ వెబ్ సీరిస్‏లో హీరోగా బిగ్‏బాస్ ఫేం సోహైల్.. త్వరలో ప్రారంభం కానున్న..
Rajitha Chanti
|

Updated on: Jan 05, 2021 | 10:39 PM

Share

బిగ్‏బాస్ సీజన్ 4 ఇంట్లో పక్కింటి అతిధిగా అడుగుపెట్టిన సోహైల్ .. తన ప్రవర్తనతో ప్రేక్షకుల మనసు గెలుచుకున్నాడు. అంతే కాకుండా ఫినాలే రోజున మెగాస్టార్ చిరంజీవి అభిమానాన్ని కూడా పొందాడు ఈ సింగరేణి బిడ్డ. బిగ్‏బాస్ ఫినాలే తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటున్నాడు. ఇప్పటికే జార్జిరెడ్డి నిర్మాత అప్పిరెడ్డి నిర్మిస్తున్న ఓ సినిమాలో సోహైల్ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాకు వి. శ్రీనివాస్ దర్శకత్వం వహించనున్నాడు. తాజాగా నిర్మాత, నటుడు అచ్యుత రామారావు కూడా సోహైల్‏తో మరో సినిమా ప్లాన్ చేసినట్లుగా టాక్. ఇక ఈ సినిమా కంటే ముందు సోహైల్ ఓ హిందీ వెబ్ సిరీస్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఇందులో సంజయ్ మిశ్రా కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా టాక్. ఈ వెబ్ సిరీస్‏ను వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ఇక ఆ వెబ్ సిరీస్‏కు “మై హూ షోలే” అనే టైటిల్‏ను ఖరారు చేశారట. దాదాపు మూడు నెలలుగా ఈ వెబ్ సిరీస్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుందట. తొందర్లోనే ఈ వెబ్ సిరీస్‏ను ప్రారంభించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?