బిగ్ బాస్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్న కుమార్ సాయి.?

బిగ్ బాస్ ప్రేమికులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. హౌస్‌లోకి కుమార్ సాయి మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది.

బిగ్ బాస్ ప్రేమికులకు గుడ్ న్యూస్.. హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్న కుమార్ సాయి.?
Follow us
Ravi Kiran

|

Updated on: Nov 15, 2020 | 7:14 PM

Bigg Boss 4: బిగ్ బాస్ ప్రేమికులకు ఇది నిజంగా గుడ్ న్యూస్. హౌస్‌లోకి కుమార్ సాయి మళ్లీ రీ-ఎంట్రీ ఇవ్వనున్నట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. దీనితో ఫ్యాన్స్ కుమార్ సాయిని బిగ్ బాస్ హౌస్‌లోకి ఆహ్వాహించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. వచ్చే వారం ఎలిమినేషన్‌కు బదులుగా పాత కంటెస్టెంట్ రీ-ఎంట్రీ ఉండబోతోందట. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

గతంలో కుమార్ సాయి ఎలిమినేషన్ కరెక్ట్ కాదని చాలామంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఆ సమయంలో మోనాల్ కూడా నామినేషన్స్‌లో ఉండటం వల్ల.. ఆమెను సేవ్ చేసేందుకే కుమార్ సాయిని ఎలిమినేట్ చేశారని విమర్శలు కురిపించారు. కంటెస్టెంట్ల ఎలిమినేషన్ అంతా కూడా బిగ్ బాస్ స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా కుమార్ సాయి మళ్లీ హౌస్‌లోకి రీ-ఎంట్రీ ఇచ్చే అవకాశముంది.

Also Read: 

‘అమ్మోరు తల్లి’… దొంగ బాబా బెదుర్స్.. కామెడీ అదుర్స్.. మంచి ప్రయత్నం..

రికార్డులు తిరగరాస్తోన్న ‘మాస్టర్’ టీజర్… దళపతి, విజయ్ సేతుపతిల క్రేజ్‌కు ఇదే నిదర్శనం..

#BiggBoss4: బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అతడేనట.! టాప్ 5లో ఉండే కంటెస్టెంట్స్ వీరే.?

బాలుడి అదృశ్యంపై కలకలం.. కిడ్నాపర్ల బేరం..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!