AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. చిరు పోయే చరణ్ వచ్చే..

‘మెగాస్టార్’ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రం సంక్రాంతికి 2025 జనవరి 10న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే తాజాగా విశ్వంభర  వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మెగా పవర్ స్లార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ డిసెంబర్‌లో విడుదల చేయాలని మూవీ యూనిట్ భావించినా, కానీ సీజీ VFX షాట్స్ ఫైనల్ ఎడిటింగ్‌లు ఆలస్యం కావడంతో మూవీని ప్రొడ్యూసర్ దిల్ రాజు సంక్రాంతికి తేవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.

Chiranjeevi: మెగా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. చిరు పోయే చరణ్ వచ్చే..
Chiranjeevi Ramcharan
Velpula Bharath Rao
|

Updated on: Oct 09, 2024 | 7:21 PM

Share

“గేమ్ ఛేంజర్” టీజర్ కోసం  మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. దసరా పండుగ రోజైన అక్టోబర్ 12న టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం గతంలో ప్రకటించింది. అయితే రామ్ చరణ్ అభిమానులను నిరాశపరిచే విషయాన్ని  సంగీత దర్శకుడు థమన్ వెల్లడించాడు. తన సోషల్ మీడియా పోస్ట్‌లో సినిమా పోస్ట్ ప్రొడక్షన్,  విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కారణంగా టీజర్ విడుదలను ఆలస్యం అయ్యే ఛాన్స్ ఉందని పేర్కొన్నాడు.

“దసరాకి టీజర్ రాలేదని డిజప్పాయింట్ అవ్వకండి .. అబ్బాయిలు !! చిత్రం  సీజీ VFX షాట్స్ ఫైనల్ ఎడిటింగ్ & డబ్బింగ్ BGM స్కోర్‌ని పూర్తి చేయడంలో టీమ్ బీజీగా ఉంది. మేము విడుదల చేసిన అన్ని పాటల కోసం లిరికల్ వీడియో వర్క్‌లను పూర్తి చేస్తున్నట్లు” ఎక్స్‌లో ట్వీట్ చేశారు

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ‘మెగాస్టార్’ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర చిత్రం సంక్రాంతికి 2025 జనవరి 10న విడుదల చేయనున్నట్లు మూవీ యూనిట్ ప్రకటించింది. అయితే తాజాగా విశ్వంభర  వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మెగా పవర్ స్లార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ డిసెంబర్‌లో విడుదల చేయాలని మూవీ యూనిట్ భావించినా, కానీ సీజీ VFX షాట్స్ ఫైనల్ ఎడిటింగ్‌లు ఆలస్యం కావడంతో మూవీని ప్రొడ్యూసర్ దిల్ రాజు సంక్రాంతికి తేవాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఒకవేళ గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తే.. విశ్వంభర లేట్ అవుతుంది. రామ్ చరణ్ డిసెంబర్‌లో, చిరు సంక్రాంతిలో బ్యాక్ టు బ్యాక్ హీట్స్ కొడుతారని భావించిన మెగా ఫ్యాన్స్‌కి ఇది బ్యాడ్ న్యూసే అని చెప్పాలి..

స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
స్టార్ హీరోల సినిమాల్లో నటించింది.. కానీ
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..