AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress Anushka Sharma: తొలిసారి సెల్ఫీ పోస్ట్ చేసిన అనుష్క శర్మ.. ఆశ్చర్యంలో అభిమానులు..

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి జనవరి నెలలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.

Actress Anushka Sharma: తొలిసారి సెల్ఫీ పోస్ట్ చేసిన అనుష్క శర్మ.. ఆశ్చర్యంలో అభిమానులు..
Rajitha Chanti
|

Updated on: Feb 08, 2021 | 10:42 AM

Share

బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ, టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లి జనవరి నెలలో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. పాప పుట్టిన విషయాన్ని అభిమానులకు పంచుకున్న అనంతరం.. పాపకు సంబంధించిన ఏ విషయాన్ని విరుష్క దంపతులు అభిమానులతో పంచుకోలేదు. ఇటీవల ఫిబ్రవరి 2న మొదటిసారిగా తమ గారాలపట్టి ఫోటోను షేర్ చేశారు ఈ దంపతులు. తాజాగా మరో సారి అనుష్క అద్దం ముందు దిగిన సెల్ఫీని పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పాపకు జన్మనిచ్చిన తర్వాత అనుష్క పాపను ఎత్తుకునేందుకు ఉపయోగించే వస్త్రాన్ని తన భుజాన వేసుకొని అద్దం ముందు నిల్చోని సెల్ఫీ దిగి.. ఇప్పుడిదే నా ఫేవరెట్ అంటూ రాసుకొచ్చింది. అనుష్క షేర్ చేసిన ఫోటోను చూడాగనే అభిమానులు ఒకింత షాక్‏కు గురయ్యారు. ప్రసవం తర్వాత ఇంత తొందరగా ఇంత ఫిట్‏గా కనిపించడం ఎలా సాధ్యమైందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విరుష్క దంపతులు తమ పాపకు వారి ఇద్దరి పేర్లలోని మొదటి అక్షరాలు కలిసేలా తమ గారాలపట్టికి వామిక అని పేరు పెట్టిన సంగతి తెలిసింది. వామిక అంటే సంస్కృతంలో కనకదుర్గ అని అర్ధం. న్యూమరాలజీ ప్రకారం పాపాయి వామికా లక్కీ నెంబర్ 3.

Also Read: బిడ్డను ప్రసవించిన తర్వాత తిరిగి సినిమాలు చేస్తానంటున్న అనుష్క శర్మ.. నటనే నిజమైన హ్యాపీనెస్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ