AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇది స్టైలిష్ స్టార్‌కే సాధ్యం.. యూట్యూబ్ రికార్డులను బ్రేక్ చేస్తున్న ‘సామజవరగమన’

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు ఫ్యాన్స్‌ నుంచి విశేష స్పందన లభించింది. కాగా, నిన్న ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమన’ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన అద్భుతమైన పదాలతో.. శ్రీరామ్ వినసొంపైన ఆలాపనతో ఈ పాట యువతను […]

ఇది స్టైలిష్ స్టార్‌కే సాధ్యం.. యూట్యూబ్ రికార్డులను బ్రేక్ చేస్తున్న 'సామజవరగమన'
Ravi Kiran
|

Updated on: Sep 29, 2019 | 5:54 PM

Share

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘అల వైకుంఠపురములో’. వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్‌కు ఫ్యాన్స్‌ నుంచి విశేష స్పందన లభించింది. కాగా, నిన్న ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ‘సామజవరగమన’ లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సిరివెన్నెల కలం నుంచి జాలువారిన అద్భుతమైన పదాలతో.. శ్రీరామ్ వినసొంపైన ఆలాపనతో ఈ పాట యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

కమ్మనైన అమ్మ పాటలా ఉండటంతో యూట్యూబ్‌లో ఈ సాంగ్‌ను తెగ వినేస్తూ.. లైకులు కొడుతున్నారు. దీనితో ఈ చాట్‌బస్టర్ యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులు సృష్టిస్తూ.. నెంబర్ వన్‌లో ట్రెండింగ్ అవుతోంది. 24 గంటల్లోనే 6 మిలియన్ వ్యూస్, 3,12,000లైక్స్ ను సొంతం చేసుకుంది.  ఇప్పటివరకు తెలుగులో ఒక లిరికల్ వీడియోకు ఈ స్థాయిలో వ్యూస్ రావడం ఇదే మొదటిసారి.

ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. పూజా హెగ్డే, నవదీప్, నివేదా పేతురాజ్, టబు, జయరామ్, సుశాంత్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నారు.

తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ధరలు పెరగనున్నాయా..?
తెలంగాణలోని మందుబాబులకు బ్యాడ్‌న్యూస్.. ధరలు పెరగనున్నాయా..?
ఓటీటీలో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్.
ఓటీటీలో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్.
తాబేలు ఉంగరం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. కానీ ఈ రాశులకు కాదు
తాబేలు ఉంగరం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. కానీ ఈ రాశులకు కాదు
'ధురంధర్ 2'లో మరో స్టార్ హీరో.. ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా
'ధురంధర్ 2'లో మరో స్టార్ హీరో.. ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా
సముద్రపు లోతుల్లోకి "ISRO' ప్రయాణం
సముద్రపు లోతుల్లోకి
అసలు మీరు ఐఏఎస్ కు ఎలా సెలక్టయ్యారు ?? విద్యార్థి ప్రశ్న
అసలు మీరు ఐఏఎస్ కు ఎలా సెలక్టయ్యారు ?? విద్యార్థి ప్రశ్న
పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి
పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి
ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రెస్ ఎలా మార్చుకోవాలో తెలుసా?
ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రెస్ ఎలా మార్చుకోవాలో తెలుసా?
పండ్లు Vs జ్యూస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? మీరు ఊహించినది..
పండ్లు Vs జ్యూస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? మీరు ఊహించినది..
ఏపీ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ వివరాలు ఇవిగో
ఏపీ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ వివరాలు ఇవిగో