AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Urvashi : ఏంటీ.. ఆ క్రేజీ హీరోయిన్ ఈ నటి కూతురా.. ? ఫోటోస్ చూస్తే మతిపోవాల్సిందే భయ్యా..

ఒకప్పుడు పెద్ద హీరోయిన్. కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. ఆ తర్వాత సహయ నటిగా వందలాది చిత్రాల్లో నటించింది. ఇక ఇప్పుడు ఆమె కూతురు సైతం వెండితెరపై సందడి చేస్తుంది. తాజాగా నటి ఊర్వశి కూతురి లేటేస్ట్ గ్లామరస్ ఫోటోస్ ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి. ఇంతకీ ఆమె ఏ సినిమాలో నటించిందో తెలుసుకుందామా.

Urvashi : ఏంటీ.. ఆ క్రేజీ హీరోయిన్ ఈ నటి కూతురా.. ? ఫోటోస్ చూస్తే మతిపోవాల్సిందే భయ్యా..
Urvashi
Rajitha Chanti
|

Updated on: Aug 27, 2026 | 7:33 PM

Share

దక్షిణాది చిత్రసీమలో తనదైన నటనతో ‘లేడీ సూపర్‌స్టార్’గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి ఊర్వశికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఊర్వశి కుటుంబంపై ఎప్పుడూ నెటిజన్లలో ఆసక్తి ఉంటుంది. తాజాగా ఆమె కుమార్తె తేజలక్ష్మి (ముద్దుగా ‘కుంజాట్ట’ అని పిలుచుకుంటారు) సోషల్ మీడియాలో పంచుకున్న తాజా ఫోటోలు నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తెలుగు, తమిళ ప్రేక్షకులు ఊర్వశి నటనను ఎంతగానో ఆరాధిస్తారు. ప్రస్తుతం ఆమె కుమార్తె తేజలక్ష్మి ఫోటోలు చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తల్లికి తగ్గ తగ్గ కూతురిగా, ఎంతో గ్లామరస్‌గా కనిపిస్తున్న తేజలక్ష్మి ఫోటోలపై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “అమ్మ కంటే అందంగా ఉంది”, “త్వరలోనే హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వబోతోంది” అని కామెంట్లు పెడుతున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : 3 సీజన్స్.. 33 ఎపిసోడ్స్.. 6 సంవత్సరాలుగా ఓటీటీని శాసిస్తున్న సిరీస్.. ఇప్పటికీ తెగ డిమాండ్..

నటుడు మనోజ్ కె. జయన్, ఊర్వశి దంపతులకు జన్మించిన తేజలక్ష్మి చదువు పూర్తి చేసి, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులకు దగ్గరవుతోంది. ఆమె ఫ్యాషన్ సెన్స్, గ్లామరస్ లుక్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇటీవలే ఆమె తన సినీ రంగ ప్రవేశంపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అనుకూలమైన పాత్రలు లభిస్తే త్వరలోనే వెండితెరపై నటిగా అలరించడానికి సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలిచ్చింది.

ఎక్కువ మంది చదివినవి :  Bigg Boss : నన్ను వాడుకుని వదిలేశాడు.. టార్చర్ చేశాడు.. అందుకే చచ్చిపోవాలనుకున్నా.. బిగ్ బాస్ బ్యూటీ..

తల్లి ఊర్వశితో కలసి ఆమె దిగిన ఫోటోలు, ఫ్యామిలీ ఈవెంట్స్ , పర్సనల్ ఫోటోషూట్‌లు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి. సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టకముందే తేజలక్ష్మికి భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఏర్పడటం గమనార్హం. రాబోయే రోజుల్లో తేజలక్ష్మి కథానాయికగా ఏ చిత్రంతో ఎంట్రీ ఇస్తుందో చూడాలని సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Jabardasth : రామోజీ ఫిల్మ్ సిటీలో హోటల్ ఇండస్ట్రీలో నాతో పనిచేశాడు.. ఇప్పుడు క్రేజీ హీరో.. జబర్దస్త్ నటుడు..

ఊర్వశి కూతురు తేజలక్ష్మీ..

View this post on Instagram

A post shared by TejaLakshmi🪬 (@mkt_999)

ఎక్కువ మంది చదివినవి : Tollywood: అప్పుడు వైజాగ్ కలెక్టర్.. ఇప్పుడు సినిమాల్లో పెద్ద నటుడు.. గవర్నమెంట్ ఉద్యోగం వదిలి సినిమాల్లోకి ఎందుకు వచ్చారంటే..

Follow Us
ఈ నటి కూతురు క్రేజీ హీరోయిన్.. నెట్టింట గత్తరలేపుతున్న బ్యూటీ..
ఈ నటి కూతురు క్రేజీ హీరోయిన్.. నెట్టింట గత్తరలేపుతున్న బ్యూటీ..
పెళ్లయ్యాక ఆర్థిక సమస్యలు.. ఆ హీరో వెంటనే చెక్ రాసి చేతికిచ్చారు
పెళ్లయ్యాక ఆర్థిక సమస్యలు.. ఆ హీరో వెంటనే చెక్ రాసి చేతికిచ్చారు
రాఖీ పౌర్ణమి 2026: అసలు రాఖీ కట్టేందుకు శుభ సమయం ఇదేనట..
రాఖీ పౌర్ణమి 2026: అసలు రాఖీ కట్టేందుకు శుభ సమయం ఇదేనట..
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చిల్లీ సోయా డ్రై..! రుచి అదిరిపోద్ది
ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చిల్లీ సోయా డ్రై..! రుచి అదిరిపోద్ది
హిమాలయాల్లో ఏం జరిగింది..? నేపాల్‌లో వరదలకు కారణమేంటి..
హిమాలయాల్లో ఏం జరిగింది..? నేపాల్‌లో వరదలకు కారణమేంటి..
అధికారిక కార్యక్రమం ఫ్లెక్సీలో కనిపించని మంత్రి కొండా సురేఖ ఫోటో!
అధికారిక కార్యక్రమం ఫ్లెక్సీలో కనిపించని మంత్రి కొండా సురేఖ ఫోటో!
కొలంబో టెస్ట్ పై నోరు విప్పిన టీమిండియా కెప్టెన్
కొలంబో టెస్ట్ పై నోరు విప్పిన టీమిండియా కెప్టెన్
నేరుగా పదో తరగతి మార్కులతో 25 వేల తపాలా ఉద్యోగాలు.. లింక్ ఇదే
నేరుగా పదో తరగతి మార్కులతో 25 వేల తపాలా ఉద్యోగాలు.. లింక్ ఇదే
ఆ పాటకు డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు..
ఆ పాటకు డ్యాన్స్ చేస్తూ ఒక అబ్బాయి చనిపోయాడు..
బ్లాక్ బస్టర్ 'డీసీ' ఓటీటీలోకి వచ్చేస్తోంది..స్ట్రీమింగ్ డేట్ ఇదే
బ్లాక్ బస్టర్ 'డీసీ' ఓటీటీలోకి వచ్చేస్తోంది..స్ట్రీమింగ్ డేట్ ఇదే