Ritika Singh: కాలుజారి నీళ్లలో పడిపోయిన హీరోయిన్.. ఫన్నీ వీడియో షేర్ చేసిన రితిక సింగ్..

రితిక సింగ్ ..  నిత్యం తన అద్భుతమైన ఫోటోలతో సోషల్‌ మీడియాలో సెన్సేషన్ గా మారింది రితిక. నచ్చవు అందగాడా.. అంటూ విక్టరీ వెంకటేష్‌తో కలిసి గురూ సినిమాలో ఆడిపాడిన...

Ritika Singh:  కాలుజారి నీళ్లలో పడిపోయిన హీరోయిన్.. ఫన్నీ వీడియో షేర్ చేసిన రితిక సింగ్..
Rithika
Follow us
Rajeev Rayala

|

Updated on: Jul 21, 2021 | 1:19 PM

Ritika Singh: రితిక సింగ్ ..  నిత్యం తన అందమైన ఫోటోలతో సోషల్‌ మీడియాలో సెన్సేషన్ గా మారింది రితిక. నచ్చావు అందగాడా.. అంటూ విక్టరీ వెంకటేష్‌తో కలిసి గురు సినిమాలో ఆడిపాడిన ఈ అమ్ముడు. వరుస ఫోటోషూట్లతో నెట్టింట హల్ చల్ చేస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. తెలుగులో గురు, నీవెవ్వరో అనే సినిమాలు చేసింది రితిక. చేసింది తక్కువ సినిమాలే అయినా ఈ అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది.

తాజాగా ఈ చిన్నది ఓ ఫోటో షూట్‌లో పాల్గొంది. చీర కట్టులో ఓ బావి వద్ద ఫోటోలకు ఫోజులిస్తూ… వయ్యారాలు ఒలకబోసింది. షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు రితిక ఆ బావిలో పడిపోయింది.  ఫొటోకు ఫోజ్ ఇచ్చే క్రమంలో కాలు జారీ నీటిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో రితికాకు గాయాలు ఏమి కాలేదు కానీ.. నీటిలో తడిసి ముద్దయింది. నీళ్లలోనుంచి బయటకు వచ్చి పక్కున నవ్వేసింది ఈ బ్యూటీ. దీనికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది రితిక. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారి చక్కర్లు కొడుతోంది. నీటిలో తడిసిముద్దైన రితిక .. మరింత ముద్దుగా ఉందంటూ కామెంట్స్‌ చేస్తున్నారు నెటిజన్స్‌. ఈ ఫన్నీ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Ritika Singh (@ritika_offl)

మరిన్ని ఇక్కడ చదవండి :

Rashmika Mandanna: సౌత్ స్టార్స్‌‌‌‌‌ను వెనక్కినెట్టేసిన లక్కీ బ్యూటీ.. సోషల్ మీడియాలో రష్మిక దూకుడు

Mangli Bonalu Song: బోనాల సాంగ్ వివాదంపై తొలిసారి స్పందించిన సింగర్ మంగ్లీ.. ఆమె మాటల్లోనే..

Raj Kundra Arrest: భర్త రాజ్ కుంద్రా కేసులో శిల్పాశెట్టి పాత్ర ఉందా? క్లారిటీ ఇచ్చిన ముంబై పోలీసులు

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!