Regina Cassandra: రెజీనా పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్న నెటిజన్లు.. ఇంతకు ఆ అమ్మడు ఏంచేసిందంటే..

సోషల్ మీడియా ద్వారా సినిమాతారలకు చాలా పాపులారిటీ వస్తుంది. సినిమాలతో కంటే కొంతమంది హీరోయిన్లు కవ్వించే ఫోటోలు మాతెక్కించే వీడియోలతో..

Regina Cassandra: రెజీనా పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్న నెటిజన్లు.. ఇంతకు ఆ అమ్మడు ఏంచేసిందంటే..
Regina Cassandra
Follow us
Rajeev Rayala

| Edited By: Ravi Kiran

Updated on: Oct 22, 2021 | 7:48 PM

Regina Cassandra: సోషల్ మీడియా ద్వారా సినిమాతారలకు చాలా పాపులారిటీ వస్తుంది. సినిమాలతో కంటే కొంతమంది హీరోయిన్లు కవ్వించే ఫోటోలు మాతెక్కించే వీడియోలతో అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటారు. నిత్యం హాట్ హాట్ ఫొటోలతోపాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ వుంటారు సినిమాతారలు. అయితే కొన్ని సార్లు అనుకోకుండా నెటిజెన్ల చేత విమర్శలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు.తాజాగా ఓ హీరోయిన్ పై నెటిజన్లు ఓ రేంజ్ లో విమర్శలు చేస్తున్నారు. ఒక్క ఫొటోతో ఆ హీరోయిన్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది అన్ ఫాలో కూడా అవుతున్నారు. ఇంతకు ఆ అమ్మడు ఎవరు..? ఆమె పోస్ట్ చేసిన ఫోటో ఏంటి..?

‘శివ మనసులో శృతి’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది రెజీనా కాసాండ్రా. ఈ ఒక్క సినిమాతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోయింది రెజీనా. తెలుగులోనే కాదు తమిళ్‌లోను సినిమాలు చేసింది ఈ బ్యూటీ. అటు బాలీవుడ్ లోను తన అదృష్టాన్ని పరీక్షించుకుంది ఈ చిన్నది. అయితే ఇప్పుడు రెజీనా జోరు కొంత తగ్గిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే రెజీనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తాజాగా రెజీనా ఓ మద్యం కంపెనీ ప్రేమోషన్స్ లో భాగంగా ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోకి.. ప్రయాణం ఎప్పటికీ పదిలంగా ఉంటుంద‌ని, ఈ మ‌ధుర‌క్ష‌ణాల‌ను మ‌ద్యంతో సెలబ్రేట్ చేసుకుంటానని రాసుకొచ్చింది. దాంతో ఈ ఫోటో పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి యాడ్స్ చేస్తావా అని కొందరు ఆమెను అన్  ఫాలో చేస్తున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Amala Paul Photos: కుర్రకారుని కవిస్తున్న ‘అమలా పాల్’ ఫోజులు.. ముద్దుగుమ్మ లేటెస్ట్ ఫోటోషూట్..

Actress Nadhiya photos: యంగ్‌డైనమిక్ లుక్‌లో కవ్విస్తున్న అలనాటి తార.. ‘నదియా’ లేటెస్ట్ ఫొటోస్..

Anupama Parameswaran: అనుపమ ఆలింగనం చేసుకున్న ఈ యంగ్ హీరో ఎవరో గుర్తుపట్టారా…?

వావ్ !! ఆటోవాలా ఐడియా అదుర్స్.. ప్రయాణికుల కోసం భలే ఫ్లాన్ చేశాడు
వావ్ !! ఆటోవాలా ఐడియా అదుర్స్.. ప్రయాణికుల కోసం భలే ఫ్లాన్ చేశాడు
క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
క్రెటా ఈవీతో పెట్రోల్ ఖర్చుకు టాటా..!
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఆలోచనలు మారుతున్నాయా.? భారీ ఈవెంట్స్ ఆంధ్ర బాట పట్టనున్నాయా.?
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఇక చైనా మాంజా అమ్మితే జైలుకే.. 15 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు అమ్మాయిల ఫేవరేట్..
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!
ఇక మీ చేతిపైనే గుండె డాక్టర్..ఈసీజీ ఫీచర్‌తో నయా స్మార్ట్‌వాచ్..!
పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి
పెళ్లికి ముందు మంచి పనికి శ్రీకారం చుట్టిన పుష్ప జాలిరెడ్డి
హ్యుందాయ్‌ క్రెటా.. రూ.13.42 లక్షల కారు.. కేవలం రూ.5.72 లక్షలకే..
హ్యుందాయ్‌ క్రెటా.. రూ.13.42 లక్షల కారు.. కేవలం రూ.5.72 లక్షలకే..
బ్యాక్‌లాగ్ ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చి ఎంత పని చేశాడు...
బ్యాక్‌లాగ్ ఎగ్జామ్‌ రాసేందుకు వచ్చి ఎంత పని చేశాడు...
ఐఫోన్ 16పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరే తగ్గింపులు
ఐఫోన్ 16పై బంపర్ ఆఫర్.. ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో అదిరే తగ్గింపులు