AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR: ఎన్టీఆర్‌-సలార్‌ మూవీపై అప్‌డేట్‌ వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే..

దీంతో ప్రశాంత్ నీల్‌ నుంచి వస్తున్న సినిమాలపై ఆకాశన్నంటే అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ప్రశాంత్‌ నీల్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందన్న వార్త ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ 31వ చిత్రం తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి...

NTR: ఎన్టీఆర్‌-సలార్‌ మూవీపై అప్‌డేట్‌ వచ్చేసింది.. షూటింగ్ ఎప్పుడంటే..
Ntr And Prashanth
Narender Vaitla
|

Updated on: Aug 06, 2024 | 3:47 PM

Share

కేజీఎఫ్‌ చిత్రంతో ఒక్కసారిగా తన రేంజ్‌ ఏంటో ప్రపంచానికి చాటాడు దర్శకుడు ప్రశాంత్ నీల్‌. పాన్‌ ఇండియా స్థాయిలో ఈ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రశాంత్‌ నీల్‌ అద్భుత దర్శకత్వం హీరోయిజాన్ని ఎలివేట చూపించే విధానం ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసిది. ఈ సినిమా అనంతరం వచ్చిన కేజీఎఫ్‌2తో పాటు, సలార్‌ చిత్రాలు సైతం భారీ విసయాన్ని అందుకున్నాయి.

దీంతో ప్రశాంత్ నీల్‌ నుంచి వస్తున్న సినిమాలపై ఆకాశన్నంటే అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ప్రశాంత్‌ నీల్‌, యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందన్న వార్త ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్‌ 31వ చిత్రం తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ దేవర మూవీతో బిజీగా ఉన్న వియషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్‌ 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇదిలా ఉంటే అటు ప్రశాంత్‌ నీల్‌ సలార్‌ పార్ట్‌2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీంతో ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్‌ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్న దానిపై మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

అయితే తాజాగా ఈ చిత్రాన్ని సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. ఈ వార్తల ప్రకారం ఎన్టీఆర్‌-ప్రశాంత్‌ నీల్ మూవీ షూటింగ్ ఈనెల 9వ తేదీన ప్రారంభం కానుందని తెలుస్తోంది. మరి నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందన్న దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే త్వరలోనే చిత్ర యూనిట్ దీనికి సంబంధించి అధికారిక ప్రకటన చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్ అవుతుండంతో ఫ్యాన్సీ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా ప్రశాంత్‌ నీల్‌, ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రానికి డ్రాగన్‌ అనే టైటిల్‌ను ఖరారు చేయనున్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
జబర్దస్త్ నుంచి బయటకు రావడానికి కారణం అతనే

ద్వారకా తిరుమలలో నకిలీ టిక్కెట్ల కేటుగాళ్ల గుట్టురట్టు

ప్రెషర్ కుక్కర్ నుంచి వాటర్ లీకైనా.. విజిల్ రాకపోయినా ఇలా చేస్తే

నేటి నుంచి టోల్ ప్లాజాల్లో కొత్త రూల్స్.. తేడా చేస్తే బండి సీజ్

మురుగు కాలువలో 15 అడుగుల గిరి నాగు.. చూసి వణికిపోయిన గ్రామస్తులు

ఓవైపు నిప్పుల కొలిమి..మరోవైపు పిడుగుల వాన.. ఏపీలో వింత వాతావరణం

లక్షల్లో లాభాలు తెచ్చే తేనెటీగల పెంపకం.. తక్కువ పెట్టుబడితో..

పెరట్లో పనిచేసుకుంటున్న వ్యక్తి.. వెనుక ఉన్నది చూసి షాక్‌

ఏపీ తొలి మహిళా అంబులెన్స్ డ్రైవర్‌గా కల్పన రికార్డు

ర్యాగింగ్ కలకలం.. సీనియర్ల రాక్షసానందం.. ఏం చేశారంటే

పట్టపగలు దొంగల బీభత్సం.. ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే షాక్

పల్లె దాటని కథలు.. పొలిమేర దాటని సినిమాలు

టాలీవుడ్‌లో నెం.1 హీరోయిన్ కుర్చీ ఖాళీ: టాప్ స్థానం ఎవరిది