‘ఏబీసీడీ’ ట్రైలర్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్..!

అల్లు శిరీష్ హీరోగా మలయాళ హిట్ చిత్రం ‘ఏబీసీడీ’ తెలుగులో అదే టైటిల్‌తో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. రుక్సార్ మీర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మే 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకుడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ ను ఏప్రిల్ 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో అల్లు శిరీష్ […]

ఏబీసీడీ ట్రైలర్‌కు రిలీజ్ డేట్ ఫిక్స్..!

Updated on: Apr 13, 2019 | 7:45 PM

అల్లు శిరీష్ హీరోగా మలయాళ హిట్ చిత్రం ‘ఏబీసీడీ’ తెలుగులో అదే టైటిల్‌తో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. రుక్సార్ మీర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మే 17న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి సంజీవ్ రెడ్డి దర్శకుడు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ట్రైలర్ ను ఏప్రిల్ 15న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది చిత్ర యూనిట్. ఈ చిత్రంలో అల్లు శిరీష్ ఎన్ఆర్ఐ పాత్రలో కనిపించనున్నాడు. యష్ రంగినేని, మధుర శ్రీధర్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.