AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samantha: సమంత అమెరికా వెళ్లనుంది అందుకేనా… నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ గాసిప్‌లో నిజమెంత.?

Samantha: టాలీవుడ్‌ సినిమాలో ఇండస్ట్రీలో సమంతకి ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడికి భారీ క్రేజ్‌ ఉంటుంది. నిత్యం సమంతకు సంబంధించి ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంటుంది...

Samantha: సమంత అమెరికా వెళ్లనుంది అందుకేనా... నెట్టింట వైరల్‌ అవుతోన్న ఈ గాసిప్‌లో నిజమెంత.?
Samantha
Narender Vaitla
|

Updated on: Sep 19, 2022 | 8:38 AM

Share

Samantha: టాలీవుడ్‌ సినిమాలో ఇండస్ట్రీలో సమంతకి ఉన్న క్రేజ్‌ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరీ ముఖ్యంగా సోషల్‌ మీడియాలో ఈ అమ్మడికి భారీ క్రేజ్‌ ఉంటుంది. నిత్యం సమంతకు సంబంధించి ఏదో ఒక వార్త వైరల్‌ అవుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా వివాహ బంధానికి ఫుల్‌స్టాప్‌ పెట్టిన తర్వాత సమంతపై వార్తలు షికార్లు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటికి సంబంధించి మరో ఆసక్తికర వార్త వైరల్‌ అవుతోంది.

పుష్ప చిత్రంలో స్పెషల్‌ సాంగ్‌తో ఒక్కసారిగా ఇండస్ట్రీని తనవైపు తిప్పుకున్న సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. అయితే ఇదే సమయంలో సమంత అమెరికాకు పయనమవుతున్నట్లు తెలుస్తోంది. సమంత స్కిన్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నట్లు గతంలో చాలా సార్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇప్పటి వరకు సమంత అధికారికంగా ఎక్కడా స్పందించలేదు. అయితే తాజాగా ఇదే విషయమై సమంత చికిత్స కోసం అమెరికా వెళ్తున్నట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అవుతున్నాయి. ఈ కారణంగానే సినిమా షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చిన సమంత.. సోషల్‌ మీడియాకు సైతం దూరంగా ఉంటూ వస్తోందని చర్చ నడుస్తోంది.

ఇంతకీ ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే సమంత స్పందిస్తే కానీ క్లారిటీ రాదు. ఇదిలా ఉంటే సమంత ప్రస్తుతం తెలుగులో శాకుంతలం, యశోధతో పాటు విజయ్‌ దేవరకొండ హీరోగా తెరకెక్కుతోన్న ఖుషీ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. వీటితో పాటు బాలీవుడ్‌లో ఓ వెబ్‌ సిరీస్‌తోపాటు హాలీవుడ్‌లో ఓ సినిమాలో నటించనున్న విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
నోరు జారిన కంటెస్టెంట్.. డైరెక్ట్ ఎలిమినేషన్ చేసిన బిగ్ బాస్..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
షాకింగ్ క్లైమాక్స్‌తో బుర్రపాడు చేసిన సినిమా.. ఇప్పుడు OTTలోకి..
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
ఆశ్వయుజ మాసంలో వీరికి ధన యోగాలు..లిస్ట్‌లో మీ రాశి ఉందా?
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
 డెస్క్ జాబ్‌తో మెడ నొప్పా? ఈ 5 యోగా ఆసనాలతో వెంటనే రిలీఫ్!
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
దూసుకొస్తున్న అల్పపీడనం.. గంటకు 50 కి.మీ వేగంతో గాలులు, వర్షాలు..
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
  బీపీకి ఏ జ్యూస్ బెస్ట్? దానిమ్మా.. బీట్‌రూటా?
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
రాత్రి 10 గంటలకు పడుకుంటారా? అయితే భోజనం చేసే సమయం ఇదే!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
పసుపు రంగులోకి మారిన దిండ్లను ఇలా తెల్లగా మార్చండి!
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
త్రిపురలో 500 ఏళ్ల దుర్గాపూజ సంప్రదాయం.. అమ్మవారి విగ్రహం...
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?
జొన్నగిరి వజ్రాల నేపథ్యంలో 'జో జో’.. వీడియో గ్లింప్స్ చూశారా?