
West Bengal Election 2021 Opinion Poll: బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఎనిమిది దశల్లో జరగనున్నాయి. ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని తీవ్రంగా ప్రచారం చేస్తుండగా, భారతీయ జనతా పార్టీ కూడా మొదటిసారిగా రాష్ట్రంలో పాగా వేయాలనే ఉద్దేశ్యంతో అస్రశస్త్రాలతో రంగంలోకి దిగుతుంది. అటువంటి పరిస్థితుల్లో, రాష్ట్ర ఓటర్ల అభిప్రాయం ఏమిటో తెలుసుకోవడానికి, టీవీ 9 ప్రజలతో సంభాషించి తుది అభిప్రాయ సేకరణ జరిపింది. టీవీ 9 ఒపీనియన్ పోల్‌లో బెంగాల్ మానసిక స్థితిని ఈ విధంగా ఉంది
కూటమి 2016 ఫలితాలు 2021 ప్రొజెక్షన్ స్వింగ్
ఎన్డీఏ 74 73 -1
యుపిఎ 39 50 11
ఇతరులు 13 3 -10
మొత్తము 126 126 0
కూటమి 2016 ఫలితాలు 2021 ప్రొజెక్షన్ స్వింగ్
ఎన్డీఏ 41.9 45 3.1
యుపిఎ 31 39.7 8.7
ఇతరులు 27.1 15.3 -11.8
– ఎన్‌డిఎ 73 సీట్లు
– యుపిఎ 50
– ఇతరులు 3
అస్సాం శాసనసభలో 126 సీట్లు ఉండగా, మూడు దశల్లో ఓటింగ్ ఉంటుంది. మే 2 న ఎన్నికల ఫలితాలు ప్రకటించబడతాయి. మొదటి దశలో 12 జిల్లాల్లోని 47 అసెంబ్లీ స్థానాల్లో ఓటింగ్ ఉంటుంది. మొదటి దశ నోటిఫికేషన్ మార్చి 2 న జారీ చేశారు. మార్చి 27 న ఓటింగ్ జరుగుతుంది. మే 2 న ఫలితాలు వస్తాయి. 13 జిల్లాల్లోని 39 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు రెండో దశలో జరుగుతాయి. రెండవ దశ నోటిఫికేషన్ మార్చి 5 న జారీ చేశారు. ఏప్రిల్ 1 న ఓటింగ్ ఉంటుంది. మే 2 న ఫలితాలు వస్తాయి. మూడవ దశలో 12 జిల్లాల్లోని 40 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 6 న ఓటింగ్ జరుగుతుంది. ఈ దశకు సంబంధించిన నోటిఫికేషన్ మార్చి 12 న విడుదలైంది.
అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతి రాజకీయ పార్టీ తన విజయంపై ధీమాగా ఉంది. టీవీ 9 అభిప్రాయ సేకరణలో కూడా ప్రజల నాడి ఆశ్చర్యాన్ని కలిగించింది. రాష్ట్రంలో ఏ పార్టీ బలమైన రాజకీయ శక్తిగా నిలవబోతుంది… ఏ కూటమి అధికారం సాధించే అవకాశాలు ఉన్నాయో.. టీవీ9 ఒపినియన్ పోల్ ద్వారా తెలుసుకుందాం. అస్సాం శాసనసభలో 126 సీట్లు ఉండగా, మూడు దశల్లో ఓటింగ్ ఉంటుంది. మే 2 న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
మొత్తం సీట్లు : 294
తృణమూల్ కాంగ్రెస్ : 146
బీజేపీ : 122
కాంగ్రెస్-లెఫ్ట్-ఐఎస్ఎఫ్ : 23
ఇతరులు : 3
తృణమూల్ కాంగ్రెస్ : 39.6 శాతం
బీజేపీ : 37.1
కాంగ్రెస్-లెఫ్ట్-ఐ ఎస్ ఎఫ్ : 17.4
బాగుంది : 57 శాతం
బాగాలేదు : 43
తృణమూల్ కాంగ్రెస్ : 43.6 శాతం
బీజేపీ : 34.7
కాంగ్రెస్-లెఫ్ట్-ఐఎస్ఎఫ్ : 9.1
చెప్పలేం : 12.6
తృణమూల్ కాంగ్రెస్ : 50 శాతం (మార్చి 19)
తృణమూల్ కాంగ్రెస్ :46 శాతం (మార్చి 46 శాతం)
బీజేపీ : 40.7 శాతం ( మార్చి 24)
బీజేపీ : 36.1 శాతం (మార్చ్ 24)
కాంగ్రెస్, లెఫ్ట్, ఐఎస్ఎఫ్ ; 9, 3 శాతం ( మార్చ్ 19)
ఇదే కూటమి : 10 శాతం (మార్చ్ 24)
చెప్పలేం : 7.9 (మార్చ్ 24)
టీఎంసీ : 46.0 శాతం
బీజేపీ : 31.1
కాంగ్రెస్-లెఫ్ట్-ఐఎస్ఎఫ్ : 10.0
చెప్పలేం : 7.9
అవును : 33.6 శాతం
లేదు : 33.3
చెప్పలేం : 33.1
అవును : 41.5 శాతం
లేదు : 33.4
చెప్పలేం : 25.1
అవును : 42.3 శాతం
లేదు : 34.3
చెప్పలేం : 23.4
చాలా వరకు : 34.5 శాతం
కొంతవరకు : 15.4
అస్సలు ఉండదు : 39.9
చెప్పలేం : 10.2
చాలా వరకు ఉంటుంది : 31.3 శాతం
కొంతవరకు : 21.7
అస్సలు ఉండదు : 28.8
చెప్పలేం : 18.2
పూర్తిగా అంగీకరిస్తాం : 39.3 శాతం
కొంత వరకు అంగీకరిస్తాం : 15. 4
అస్సలు అంగీకరించం : 28. 9
చెప్పలేం : 16.4
చాలా అధికం: 41 శాతం
కొంతవరకు : 11.7 శాతం
అస్సలు లేదు : 37.4 శాతం
చెప్పలేం: 9.9 శాతం