తమిళనాడు న్నికల ఫలితాలు
- పార్టీ అభ్యర్థులు పోలైన ఓట్లు ఓట్ల శాతం
- అసెంబ్లీ సీటుకోలాతుర్
- మొత్తం ఓట్లు27744
- నోటా0
- వ్యత్యాసం0
2008 నుంచి వెలుగులోకి వచ్చిన కోలాటూర్ సీటుపై ఈసారి అందరి కన్ను పడింది. ఇక్కడి నుంచి డీఎంకే చీఫ్, డీఎంకే-కాంగ్రెస్ కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంకే స్టాలిన్ మూడోసారి బరిలో ఉన్నారు. చెన్నై ఉత్తర లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న ఈ స్థానానికి ఇప్పటివరకు రెండు సార్లు ఎన్నికలు జరగగా.. రెండుసార్లు కూడా ఎంకే స్టాలిన్ గెలుపొందారు. ఈసారి ఆయనపై ఏఐడీఎంకే అభ్యర్థి ఆది రాజారాం పోటీ చేస్తున్నారు. కోలాటూర్ సీటులో స్టాలిన్‌ను కచ్చితంగా ఓడిస్తానాని ఆది రాజారాం ఇటీవలనే ప్రకటించారు. మే 2న ఫలితాలు అనంతరం ఎవరు గెలుస్తారన్న సంగతి తెలియనుంది. గత ఎన్నికల్లో ఎంకే స్టాలిన్ ఏఐడీఎంకే అభ్యర్థి ప్రభాకర్‌ను సుమారు 38 వేల ఓట్ల తేడాతో ఓడించారు.
ఎంకే.. స్టాలిన్ Won
డీఎంకే
ఉదయనిధి స్టాలిన్ Won
డీఎంకే
Edappadi Palaniswami. K Won
ఎడీఎంకే
అమ్మన్ కె.అర్జునన్ Won
ఎడీఎంకే
ఓ.పన్నీర్‌సెల్వం Won
ఎడీఎంకే