తమిళనాడు న్నికల ఫలితాలు
- పార్టీ అభ్యర్థులు పోలైన ఓట్లు ఓట్ల శాతం
- అసెంబ్లీ సీటుకోయంబత్తూర్ నార్త్
- మొత్తం ఓట్లు60648
- నోటా0
- వ్యత్యాసం0
ఈ సారి ఎన్నికల్లో కోయంబత్తూర్ సౌత్ సీటు కూడా హాట్ సీట్ల జాబితాలో చేరింది. ఇక్కడి నుంచి సూపర్‌స్టార్, మక్కల్ నిధి మయం అధినేత కమల్ హాసన్ బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి వనాతి శ్రీనివాసన్, కాంగ్రెస్ నుంచి మయూరా జయకుమార్ పోటీలో ఉన్నారు. 2008లో డీలిమిటేషన్ అనంతరం ఈ సీటులో ఇప్పటివరకు రెండుసార్లు ఎన్నికలు జరిగాయి. రెండింటిలోనూ ఏఐడీఎంకే అభ్యర్థులే గెలుపొందారు. ఈసారి ఏఐడీఎంకే-బీజేపీ కూటమిగా ఏర్పడటంతో.. ఈ సీటు బీజేపీ ఖాతాలోకి వెళ్లింది. ఈ సీటును ఏఐడీఎంకే కంచుకోటగా పేర్కొంటారు. కానీ ఈ సారి బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ పోటీ చేస్తుండంటం ప్రాధాన్యం సంతరించుకుంది. గత ఎన్నికల్లో ఏఐడీఎంకే అభ్యర్థి అమ్మన్ అర్జునన్ ఇక్కడి నుంచి గెలుపొందారు. కాంగ్రెస్‌కు చెందిన మయూరా జయకుమార్ రెండో స్థానంలో నిలిచారు. అయితే ఈసారి ముగ్గురు అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంది.
ఎంకే.. స్టాలిన్ Won
డీఎంకే
ఉదయనిధి స్టాలిన్ Won
డీఎంకే
Edappadi Palaniswami. K Won
ఎడీఎంకే
అమ్మన్ కె.అర్జునన్ Won
ఎడీఎంకే
ఓ.పన్నీర్‌సెల్వం Won
ఎడీఎంకే