चुनाव क्षेत्र चुनें

ఎడప్పాడి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2021

తమిళనాడులోని సేలం జిల్లా ఎడప్పాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఏఐఎడీఎంకే అభ్యర్థిగా ముఖ్యమంత్రి ఇ.కె. పళనిస్వామి పోటీ చేస్తున్నారు. డీఎంకే అభ్యర్థిగా సంపత్ కుమార్ పోటిలో ఉన్నారు. కాగా.. కమల్ హాసన్ పార్టీ ఎంఎన్ఎమ్ డి.దాసప్పరాజ్ ను పోటీలో నిలబెట్టింది. 2016 ఎన్నికలలో పళనిస్వామి.. పీఎంకే అభ్యర్థి అయిన అన్నదురైను దాదాపు 32 వేల ఓట్ల తేడాతో ఓడించారు. డీఎంకే మూడవ స్థానంలో నిలిచింది. ఈసారి పీఎంకే-ఏఐడీఎంకే-బీజేపీ మూడు పార్టీలు కూడా కలిసి పోటీచేస్తున్నాయి. కావున పళనిస్వామికి విజయం నల్లేరు మీద నడక అవుతుందని పేర్కొంటున్నారు. గత రికార్డులను పరిశీలిస్తే.. 1971లో ఒకసారి మాత్రమే డీఎంకే ఈ సీటును గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే 6 సార్లు, కాంగ్రెస్ ఒకసారి, పీఎంకే అభ్యర్థులు 3 సార్లు గెలిచారు.

తమిళనాడు న్నికల ఫలితాలు

  • పార్టీ అభ్యర్థులు పోలైన ఓట్లు ఓట్ల శాతం
  • అసెంబ్లీ సీటుఎడప్పాడి
  • మొత్తం ఓట్లు42951
  • నోటా0
  • వ్యత్యాసం0
Ads By Adgebra