తమిళనాడు న్నికల ఫలితాలు
- పార్టీ అభ్యర్థులు పోలైన ఓట్లు ఓట్ల శాతం
- అసెంబ్లీ సీటుచేపాక్ తిరువల్లికేని
- మొత్తం ఓట్లు135344
- నోటా0
- వ్యత్యాసం0
చెన్నై సెంట్రల్ లోక్‌సభ నియోజకవర్గంలోకి వచ్చే చెపాక్-తిరువల్లికేని సీటును డీఎంకే కంచుకోటగా భావిస్తారు. ఇక్కడి నుంచి డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పోటిలో ఉన్నారు. కావున ఈ సీటుపై అందరి దృష్టి నెలకొంది. సీట్ల విభజన అనంతరం 2011 నుంచి ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. అంతకుముందు 2011, 2016లో జరిగిన రెండు ఎన్నికలలో డీఎంకే అభ్యర్థి జె. అన్బాజగన్ గెలిచారు. అన్బాజగన్ గతేడాది జూన్లో కరోనాతో కన్నుమూశారు. ఏఐఎడీఎంకే-బీజేపీ పొత్తులో భాగాంగా చెపాక్-తిరువల్లికేని సీటు ఈసారి పీఎంకే ఖాతాలో వెళ్లింది.
ఎంకే.. స్టాలిన్ Won
డీఎంకే
ఉదయనిధి స్టాలిన్ Won
డీఎంకే
Edappadi Palaniswami. K Won
ఎడీఎంకే
అమ్మన్ కె.అర్జునన్ Won
ఎడీఎంకే
ఓ.పన్నీర్‌సెల్వం Won
ఎడీఎంకే