బ్రేకింగ్: పోలీస్ స్టేషన్‌ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ వద్ద ఘోరం చోటుచేసుకుంది. ఒంటిపై పెట్రోలు పోసుకొని లోకేశ్వరి అనే మహిళ నిప్పంటించుకుంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు కాగా.. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రవీణ్ అనే  వ్యక్తి మోసం చేశాడని మనస్తాపంతో ఆమె ఈ చర్యకు పూనుకున్నట్లు తెలుస్తోంది. పెళ్లి చేసుకుంటానని చెప్పి ప్రవీణ్  తనను మోసం చేశాడని ఆమె ఆరోపించింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

Edited By:

Updated on: Dec 31, 2019 | 7:11 PM