Toll Plaza Lorry Accident: టోల్‌ ఫ్లాజా వద్ద లారీ బీభత్సం… అదుపుతప్పి దూసుకెళ్లిన వాహనం.. ఇద్దరికి తీవ్ర గాయాలు

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. టోల్ ఫ్లాజా వద్ద అదుపుతప్పి ఓ లారీ.. బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి.

Toll Plaza Lorry Accident: టోల్‌ ఫ్లాజా వద్ద లారీ బీభత్సం... అదుపుతప్పి దూసుకెళ్లిన వాహనం.. ఇద్దరికి తీవ్ర గాయాలు
Renigunta Toll Plaza Lorry Accident
Follow us

|

Updated on: May 03, 2021 | 9:43 PM

Toll Plaza Lorry Accident: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణిగుంట వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది. టోల్ ఫ్లాజా వద్ద అదుపుతప్పి ఓ లారీ.. బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఇద్దరికీ తీవ్రంగా గాయాలయ్యాయి. రేణికుంట టోల్ గేటు వద్ద మరమ్మత్తు చేస్తుండగా.. వేగంగా ఢీకొట్టింది. హైదరాబాద్ నుండి కరీంనగర్ వైపు వేగంగా వస్తున్న లారీ టోల్ గేట్ వద్దకు రాగానే అదుపు తప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.  డ్రైవర్ అజాగ్రత్తగా అతివేగంగా నడపడమే లారీ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరి వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిద్దరిని స్థానికుల సహయంతో పోలీసులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడ్డవారిని రేణుకుంట గ్రామానికి చెందిన.. బోయిని లింగయ్య, మరో వ్యక్తి గా గుర్తించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Read Also…. 

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ