Cocaine Seized: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల విలువైన కొకైన్‌ సీజ్‌

హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. మరోసారి నగరంలో భారీగా డ్రగ్స్‎ను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున్న విదేశాల నుంచి హైదరాబాద్‎కు డ్రగ్స్‌‎ను తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

Cocaine Seized: హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్‌ పట్టివేత..  శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో రూ.12 కోట్ల విలువైన కొకైన్‌ సీజ్‌
Hyd Drugs
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 26, 2022 | 6:19 PM

Hyderabad Drugs Seized: హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. మరోసారి నగరంలో భారీగా డ్రగ్స్‎ను స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున్న విదేశాల నుంచి హైదరాబాద్‎కు డ్రగ్స్‌‎ను తీసుకువచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కొకైన్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. ఈ ముఠా డ్రగ్స్‎ను ఎక్కడికి సరఫరా చేసిందనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు భారీగా కొకైన్‌ను పట్టుకున్నారు. దాదాపు రూ.11.57కోట్ల విలువైన 1,157 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నట్లు ఎయిర్‌పోర్టు అధికారులు తెలిపారు. టాంజానియా దేశానికి చెంది ఓ వ్యక్తి నుంచి ఈ కొకైన్‌ను రికవరీ చేసుకున్నట్లు వెల్లడించారు. సదరు వ్యక్తి ఈ నెల 21న ఆఫ్రికా నుంచి హైదరాబాద్‌కు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. శంషాబాద్‌కు రాగా.. కొకైన్‌ను మాత్రల రూపంలోకి కడుపులోకి తీసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొత్తం 79 క్యాప్సూల్స్‌ స్వాధీనం చేసుకున్నట్లు DRI అధికారులు తెలిపారు.

ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
ఒకప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు సుప్రీం కోర్టు లాయర్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
ఆ ప్రాంతంలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన మంచు..
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
8 ఏళ్లకే పెళ్లి.. విడాకులు.. ముగ్గురు పిల్లల తల్లి.. మరో పెళ్లి
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
వార్నీ.. పట్టపగలు ఇదేం పాడు పనిరా బాబు..! హైవే పై స్తంభమెక్కిన
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
శ్రీవారి పరకామణిలో  విదేశీ కరెన్సీ స్వాహా.. భారీ కుంభకోణం
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
చర్మ సమస్యలకు మల్లె పువ్వు పరిష్కారం.. ఇలా వాడితే మీ అందం డబుల్‌
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆస్పత్రిలో వినోద్ కాంబ్లీ.. డిప్యూటీ సీఎం కీలక ప్రకటన
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
ఆహారంతో పాటు డ్రింక్స్ తాగుతున్నారా..? డేంజర్‌లో పడుతున్నట్లే..
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
బోల్తా పడిన మద్యం బాటిళ్ల వాహనం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?