AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haryana Gang: ఏటీఎంలో చోరీలకు పాల్పడుతున్న హర్యానా గ్యాంగ్‌.. కూపీలాగుతున్న పోలీసులు..

సరిహద్దు జిల్లాలే వారి టార్గెట్‌.. ఏటీఎం మెషీన్లను పగులగొట్టి భారీగా నగదు చోరీ..ఎస్‌. తమిళనాడు, ఆంద్ర, కర్ణాటక సరిహద్దు జిల్లాలైన తిరువళ్లూరు, అరకోణం..

Haryana Gang: ఏటీఎంలో చోరీలకు పాల్పడుతున్న హర్యానా గ్యాంగ్‌.. కూపీలాగుతున్న పోలీసులు..
Haryana Gang
Sanjay Kasula
|

Updated on: Oct 03, 2021 | 1:22 PM

Share

సరిహద్దు జిల్లాలే వారి టార్గెట్‌.. ఏటీఎం మెషీన్లను పగులగొట్టి భారీగా నగదు చోరీ..ఎస్‌. తమిళనాడు, ఆంద్ర, కర్ణాటక సరిహద్దు జిల్లాలైన తిరువళ్లూరు, అరకోణం, ఉమ్మడి వెల్లూరు జిల్లాల్లో వరుస దోపిడీలతో హడలెత్తిస్తోంది ఓ గ్యాంగ్‌. గత కొంతకాలంగా ఏటీఎం మెషీన్లను పగులగొట్టి లక్షల రూపాయలు దోచుకుంది. దీంతో స్థానికులిచ్చిన ఫిర్యాదులను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు..ఈ ముఠాపై నిఘా పెట్టారు.

ఈ మూడు జిల్లాల్లో జరిగిన ఏటీఎం దోపిడీలకు సంబంధించిన సీసీ ఫుటేజ్‌ను అన్ని జిల్లాలకు పంపించి అప్రమత్తం చేశారు. వాటి ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు..హర్యానా గ్యాంగే ఈ దోపిడీలకు పాల్పడుతున్నట్టు నిర్థారించారు.

వారిని పట్టుకునేందుకు 5 బృందాలను ఏర్పాటుచేశారు. చివరికి తిరువళ్లూరు జిల్లా ఎలావుర్‌ చెక్‌ పోస్ట్‌ సమీపంలో హర్యానా గ్యాంగ్‌ను అరెస్ట్‌ చేశారు. సాజిద్‌ హర్షద్‌తో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Maharashtra NCB Raid: వీకెండ్‌ మత్తు మజాలో వాణిజ్య నగరం.. పట్టుబడిన బాలీవుడ్‌ స్టార్‌ హీరో పుత్రరత్నం..

Follow Us
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
భారత్‌లో పెట్రోల్‌పైనే ఎక్కువ ఖర్చు.. ఖంగుతినే లెక్కలివే..
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?
దేశంలో ఇప్పటికీ రైల్వే సర్వీస్‌లు లేని రాష్ట్రం ఏదో మీకు తెలసా?