Serial Actress Lahari: శంషాబాద్ వద్ద సీరియల్ నటి లహరి ఓ బైక్‌ను కారుతో ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తికి గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగినా లహరి కారులోంచి బయటకు దిగలేదు. దీంతో వాహనదారులకు ఆమెపై మండిపడుతున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కారుతో పాటు ఆమెను పోలీసు స్టేషన్‌కు తరలించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి