AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కాలంలో.. గోవాలో రేవ్ పార్టీ పేరుతో..

ఓ వైపు యావత్ దేశం కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తుంటే.. మరోవైపు గోవాలో గుట్టుచప్పుడు కాకుండా రేవ్‌ పార్టీలు జరుగుతున్నాయి. విషయం తెలుసుకున్న క్రైం బ్రాంచ్‌ పోలీసులు రేవ్‌ పార్టీని..

కరోనా కాలంలో.. గోవాలో రేవ్ పార్టీ పేరుతో..
TV9 Telugu Digital Desk
|

Updated on: Aug 16, 2020 | 3:40 PM

Share

ఓ వైపు యావత్ దేశం కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తుంటే.. మరోవైపు గోవాలో గుట్టుచప్పుడు కాకుండా రేవ్‌ పార్టీలు జరుగుతున్నాయి. విషయం తెలుసుకున్న క్రైం బ్రాంచ్‌ పోలీసులు రేవ్‌ పార్టీని భగ్నం చేశారు. ఈ సంఘటన గోవాలోని వగటోర్‌ ప్రాంతంలోని ఫ్రంగిపన్ని గ్రామంలో చోటుచేసుకుంది. ఈ రేవ్ పార్టీలో 20 మంది పాల్గొన్నట్లు క్రైం బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు. ఈ పార్టీ పేరుతో డ్రగ్స్‌ దందా కొనసాగుతోందని.. ఘటనాస్థలం నుంచి రూ.9 లక్షల విలువగల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

Read More :

ఆ బీజేపీ ఎమ్మెల్యే కారణంగా నాకు కూతురు పుట్టింది.. కావాలంటే

ధోనీ, రైనా రిటైర్మెంట్‌లపై యూపీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Us
ఇన్‌కాగ్నిటో ఎప్పుడు వాడాలి? చాలా మందికి తెలియదు
ఇన్‌కాగ్నిటో ఎప్పుడు వాడాలి? చాలా మందికి తెలియదు
విద్యార్థులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే AP EAPCET 2026 ఫలితాలు
విద్యార్థులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే AP EAPCET 2026 ఫలితాలు
నా మనసు కుదుటపడిందయ్యా.. పోలీసులను సన్మానించిన తల్లి.. ఎందుకంటే..
నా మనసు కుదుటపడిందయ్యా.. పోలీసులను సన్మానించిన తల్లి.. ఎందుకంటే..
AI Toolsతో రూ.5.5 లక్షల కోట్లు సంపాదించిన 25 ఏళ్ల కుర్రాడు..!
AI Toolsతో రూ.5.5 లక్షల కోట్లు సంపాదించిన 25 ఏళ్ల కుర్రాడు..!
ఇంట్లో ఉండే ఇదొక్క పదార్థంలో క్షణాల్లో ముఖాన్ని మెరిపించొచ్చు!
ఇంట్లో ఉండే ఇదొక్క పదార్థంలో క్షణాల్లో ముఖాన్ని మెరిపించొచ్చు!
ఇండస్ట్రీలో ఆ హీరోకి ఉన్న డేరింగ్ ఎవ్వరికీలేదు..
ఇండస్ట్రీలో ఆ హీరోకి ఉన్న డేరింగ్ ఎవ్వరికీలేదు..
న.. న.. న.. నాగుపాము.. నడకమార్గంలో బుసలు కొట్టి ఏం చేసిందంటే..
న.. న.. న.. నాగుపాము.. నడకమార్గంలో బుసలు కొట్టి ఏం చేసిందంటే..
వామ్మో.. గంభీర్ కోచింగ్‌లో ఇన్ని దారుణాలు జరిగాయా?
వామ్మో.. గంభీర్ కోచింగ్‌లో ఇన్ని దారుణాలు జరిగాయా?
జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఈ పూజ చేస్తే శుభయోగాలు, ఐశ్వర్యం మీ సొంతం!
జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఈ పూజ చేస్తే శుభయోగాలు, ఐశ్వర్యం మీ సొంతం!
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్! పెద్దలకు మాత్రమే
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్! పెద్దలకు మాత్రమే