బిగ్ బ్రేకింగ్.. ప్రణయ్ హత్యకేసు నిందితుడు మారుతీరావు ఆత్మహత్య

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసు ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శనివారం రాత్రి వైశ్యభవన్‌కు చేరుకున్నాడు. రెండేళ్ల క్రితం కూతురు అమృత ప్రేమ వివాహం చేసుకుందనే ఆగ్రహంతో.. కిరాయి హంతకులతో కుతూరు భర్త ప్రణయ్‌ను దారుణంగా హత్య చేయించాడు. 

Edited By:

Updated on: Mar 08, 2020 | 12:23 PM