AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆలయంలో తల వెంట్రుకలు దొంగతనం చేశారు.. అడ్డంగా దొరికిపోయారు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..?

తూర్పు గోదావరి జిల్లా  మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి ఆలయంలో కలకలం రేపిన తల వెంట్రుకల దొంగతనం కేసును సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పోలీసులు చేధించారు.

ఆలయంలో తల వెంట్రుకలు దొంగతనం చేశారు.. అడ్డంగా దొరికిపోయారు.. పోలీసులు ఎలా పట్టుకున్నారంటే..?
Ram Naramaneni
|

Updated on: Feb 05, 2021 | 5:08 PM

Share

తూర్పు గోదావరి జిల్లా  మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి ఆలయంలో కలకలం రేపిన తల వెంట్రుకల దొంగతనం కేసును సాంకేతిక పరిజ్ఞానం సాయంతో పోలీసులు చేధించారు. అస్సాం రాష్ట్రం హౌరా ఘాట్ మండలానికి చెందిన ఇద్దరు దొంగలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని రిమాండుకు తరలించారు.

అసలేం జరిగిందంటే….

జనవరి 20వ తేదీ రాత్రి ఈ దొంగతనం జరిగింది. అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ ఆలయంలోకి చొరబడ్డ దుండగులు కేశఖండన శాల స్టోర్ రూమ్ నుంచి 5 కేజీల తలనీలాల దొంగలించారు. స్పాట్ కు చేరుకుని అన్ని వివరాలు తెలుసుకున్న పోలీసులు.. రెండు టీమ్స్ గా ఏర్పడి దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా ఇద్దరు దుండగులు ఈ దొంగతనం చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే నిందితులు అస్సాంకు చెందినవారిగా గుర్తించిన పోలీసులు.. వారిలో ఒకరు అదే దేవాలయంలో కొన్నాళ్లు పనిచేసినట్లు  నిర్ధారించారు. దీంతో ఇక్కడ్నుంచి అస్సాం వెళ్లిన కాప్స్ టీమ్ వారిని అదుపులోకి తీసుకున్నారు. కాగా నిందితులను కోర్టులో హాజరుపరచగా.. న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు.

ఇవి కూడా చదవండి

China boys: అబ్బాయిల్లో ‘మగతనం’ పెంచే దిశగా చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం.. వివాదాస్పద నోటీసు జారీ

Covid-19 Vaccines by Drone: డ్రోన్ల ద్వారా కరోనా వ్యాక్సిన్ పంపిణీ.. రిమోట్ ప్రాంతాలపై ఫోకస్..

మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
మొబైల్‌ ఛార్జర్‌ నకిలీదా? నిజమైనదా?సింపుల్‌ ట్రిక్‌తో గుర్తించండి
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ