నైన్త్ క్లాస్ అబ్బాయి.. మెడిసిన్ అమ్మాయి.. కట్‌ చేస్తే పోలీస్ స్టేషన్‌లో విద్యార్థి.. ఏం జరిగిందో తెలుసా..?

Ninth Class Boy Cheated Girl : హైదరాబాద్‌లో మెడిసిన్ చదువుతున్న అమ్మాయి.. పక్కింట్లోనే ఉంటున్నారు నైన్త్ క్లాస్ అబ్బాయి. రోజు ఇంటికి వస్తుంటాడు.. ఆమె కూడా తమ్ముడు అని పిలుస్తోంది.

నైన్త్ క్లాస్ అబ్బాయి.. మెడిసిన్ అమ్మాయి.. కట్‌ చేస్తే పోలీస్ స్టేషన్‌లో విద్యార్థి.. ఏం జరిగిందో తెలుసా..?
Ninth Class Boy Cheated Gir
Follow us
uppula Raju

|

Updated on: Apr 09, 2021 | 6:13 AM

Ninth Class Boy Cheated Girl : హైదరాబాద్‌లో మెడిసిన్ చదువుతున్న అమ్మాయి.. పక్కింట్లోనే ఉంటున్నారు నైన్త్ క్లాస్ అబ్బాయి. రోజు ఇంటికి వస్తుంటాడు.. ఆమె కూడా తమ్ముడు అని పిలుస్తోంది. ఇద్దరి మధ్య చనువు ఎక్కువ ఉండటంతో.. పర్సనల్ విషయాలు కూడా పంచుకునేలా ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. ఆమె మొబైల్ ఆ అబ్బాయికి ఇచ్చేది. ఇదే అదునుగా చేసుకుని మెయిల్, ఫేస్‌బుక్ పాస్వర్డ్ తెలుసుకుని ఆమె మొబైల్ హాక్ చేశారు. అంతేకాదు.. ఆన్‌లైన్ క్లాసెస్ జరుగుతున్న సమయంలో ఆశ్లీల ఫోటోలు షేర్ చేశారు. సోషల్ మీడియాలో సైతం అసభ్యకర ఫొటోస్ పెట్టాడు. ఇదంతా తెలుసుకొని అవాక్కైన బాధితురాలు సైబర్‌క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తీరా ఇన్వెస్టిగేషన్ చేశాక ఆ అబ్బాయి పక్కింటి వాడు అని తెలిసింది. నైన్త్‌ క్లాస్ స్టూడెంట్‌కు కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు..

ఇప్పుడుంతా ఆన్‌లైన్ ప్రపంచం. క్లాస్‌ల నుంచి మీటింగ్స్‌ వరకు అంతా ఆన్‌లైన్‌లోనే జరిగిపోతున్నాయి. అందరికి ఇంటర్నెట్‌, స్మార్ట్‌ఫోన్స్‌ అందుబాటులోకి వచ్చాయి. పిల్లలు ఫోన్ వాడటం తప్పనిసరైంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదంతా తప్పకపోవచ్చు. కాని ఫోన్‌ పట్టుకున్న స్టూడెంట్స్‌ ఏం చేస్తున్నారని పేరెంట్స్ గమనించాలని సూచిస్తున్నారు పోలీసులు. పిల్లల పోకడలపై నిఘా పెట్టాలంటున్నారు. అదే సమయంలో సహచరులు, నైబర్స్‌తో జాగ్రత్తగా ఉండాలంటున్నారు.

Carona Virus : మీకు కరోనా లక్షణాలు ఉన్నాయా..! అయితే ఇంటి వద్దే ఇలా చికిత్స తీసుకోండి..?

కరోనా వైరస్ ఆహారంపై ఎంతకాలం ఉంటుంది..? పేపర్‌, కూరగాయలు కొనేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..!

ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్‌.. జూలై 1 నుంచి పెరిగిన జీతాలు.. ఎంత పెరిగిందో తెలుసుకోండి..?

ఏబీ డివిలియర్స్‌ స్టైల్‌కి ఫిదా అయిన బాలీవుడ్ యంగ్‌ హీరో భార్య..! అభిమానులకు షాకింగ్‌ రిప్లై..