AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో గ్యాంగ్ రేప్.. గ్రామపెద్దలు చేసింది తెలిస్తే షాక్ తినాల్సిందే..

చట్టాలు ఎన్ని ఉన్నా.. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా.. ఆ మృగాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. ఇంకా బాలికలు, యువతులు, మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా దేశ వ్యాప్తంగా దిశ హత్యాచార ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. అయితే ఈ ఘటన తర్వాత కామాంధుల్లో మార్పు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ సీన్స్‌ రిపీట్ అవుతూనే ఉన్నాయి. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన […]

మరో గ్యాంగ్ రేప్.. గ్రామపెద్దలు చేసింది తెలిస్తే షాక్ తినాల్సిందే..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 25, 2019 | 1:15 PM

Share

చట్టాలు ఎన్ని ఉన్నా.. పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నా.. ఆ మృగాళ్లలో మాత్రం మార్పు రావడం లేదు. ఇంకా బాలికలు, యువతులు, మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. తాజాగా దేశ వ్యాప్తంగా దిశ హత్యాచార ఘటన సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఆ నిందితుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. అయితే ఈ ఘటన తర్వాత కామాంధుల్లో మార్పు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ మళ్లీ సీన్స్‌ రిపీట్ అవుతూనే ఉన్నాయి. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ ఘటన జరిగి నెలరోజులు కూడా కాలేదు… మళ్లీ అనేక చోట్ల వరుసగా అత్యాచారాలు, గ్యాంగ్‌రేప్‌లు చోటుచేసుకుంటున్నాయి.

తాజాగా తెలంగాణలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నల్లొండ జిల్లా మాడ్గులమల్లి మండలం గుండ్రవానిగూడెంలో.. జరిగిన ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్‌రేప్ విషయంలో ఆ గ్రామపెద్దలు.. నిందితులకు వత్తాసుగా అక్కడికక్కడే సెటిల్ చేశారు. అయితే ఈ విషయం ఆ నోట ఈనోట బయటికి రావడంతో.. జరిగిన తతంగం అంతా బయటకొచ్చింది. వివారాల్లోకి వెళితే.. గుండ్రవానిగూడెం గ్రామంలో ఓ మైనర్ బాలిక.. బహిర్భూమి కోసం బయటకెళ్లింది. అయితే అదేసమయంలో ఇద్దరు యువకులు ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే జరిగిన విషయాన్ని బాధితురాలు కుటుంబ సభ్యులకు తెలియజేసింది. దీంతో వారు గ్రామ పెద్దలకు జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశారు. అయితే గ్రామపెద్దలు నిందితులకు వత్తాసు పలుకుతూ.. ఈ తతంగాన్ని బయటకు రానివ్వకుండా చేశారు. బాధితురాలి కుటుంబానికి నచ్చజెప్తూ.. కొంత మొత్తంలో డబ్బును ముట్టజెప్పి.. ఏకంగా ఆ గ్రామం నుంచే పంపించేశారు. అయితే ఈ విషయం మెల్లిగా బయటకు రావడంతో.. పోలీసుల దాకా చేరింది. దీంతో ఈ సీన్‌లోకి ఎంటర్‌ అయిన పోలీసులు.. గ్రామ ప్రజలతో సమాచారాన్ని రాబడుతున్నారు. ఆరోపణలు వస్తున్న గ్రామ పెద్దలను కూడా విచారిస్తున్నారు.

Follow Us
దేవుడా! ఓ మంచి దేవుడా.. నన్ను పాస్ చేయించు.. విద్యార్థుల మొక్కులు
దేవుడా! ఓ మంచి దేవుడా.. నన్ను పాస్ చేయించు.. విద్యార్థుల మొక్కులు
గ్రాట్యుటీ డబ్బుపై పన్ను కట్టాలా?
గ్రాట్యుటీ డబ్బుపై పన్ను కట్టాలా?
పల్లీలు వర్సెస్ బాదం.. బరువు తగ్గాలనుకునే వారు ఏది తినడం మంచిది?
పల్లీలు వర్సెస్ బాదం.. బరువు తగ్గాలనుకునే వారు ఏది తినడం మంచిది?
శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది!
శుభవార్త.. బంగారం ధర రూ. 41,000, వెండి రూ. 1.52 లక్షలు తగ్గింది!
బుమ్రా vs సంజు శాంసన్.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఐసీసీ?
బుమ్రా vs సంజు శాంసన్.. ఇద్దరి మధ్య చిచ్చు పెట్టిన ఐసీసీ?
మట్టికుండ నాచు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్స్ తప్పనిసరి!
మట్టికుండ నాచు పట్టకుండా ఉండాలంటే ఈ టిప్స్ తప్పనిసరి!
వేసవిలో పుదీనా చట్నీతో హెల్త్ మ్యాజిక్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
వేసవిలో పుదీనా చట్నీతో హెల్త్ మ్యాజిక్.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
ఆ హీరో కుళ్లు బుద్ధి చూసి చిరాకొచ్చింది.. అడిశి శేష్ కామెంట్స్
ఆ హీరో కుళ్లు బుద్ధి చూసి చిరాకొచ్చింది.. అడిశి శేష్ కామెంట్స్
మీ పేరులోని చివరి అక్షరమే మీ క్యారెక్టర్ చెబుతోందని మీకు తెలుసా?
మీ పేరులోని చివరి అక్షరమే మీ క్యారెక్టర్ చెబుతోందని మీకు తెలుసా?
వారానికి ఒక్కసారైనా తినండి.. చేపలు తింటే ఎన్ని లాభాలో తెలుసా
వారానికి ఒక్కసారైనా తినండి.. చేపలు తింటే ఎన్ని లాభాలో తెలుసా