Gas Cylinder Explosion: ఖమ్మం చర్చ్ కాంపౌండ్‌లో గ్యాస్ సిలిండర్ పేలుడు.. నలుగురికి తీవ్ర గాయాలు..
Gas Cylinder Explosion: ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చర్చ్ కాంపౌండ్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
Gas Cylinder Explosion: ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చర్చ్ కాంపౌండ్‌లో గ్యాస్ సిలిండర్ పేలడంతో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో స్థానికంగా జనాలు భయాందోళనకు గురయ్యారు. ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
ఏపీ పంచాయతీ ఎన్నికల లైవ్ అప్‌డేట్స్ దిగువన చూడండి..