డాక్టర్ల నిర్లక్ష్యం.. సిజేరియన్‌లో శిశువు తలకోసేసిన వైనం!
నాగర్ కర్నూల్‌లో దారుణం చోటు చేసుకుంది. అచ్చంపేటలోని స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యం వెలుగుచూసింది. వారి నిర్వాకం వల్ల కడుపులోనే పసి ప్రాణం పోయింది. సిజేరియన్ ఆపరేషన్‌లో తల్లి కడుపులోనే శిశువు తల కోసేశారు డాక్టర్లు. దీంతో తల్లి పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే ఆమెను హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. వైద్యుల తీరుపై ఆస్పత్రి ముందు బంధువులు ఆందోళన చేస్తున్నారు.