Bengaluru Airport : బెంగళూరు విమానాశ్రయంలో భారీగా నగదు.. అసలు సంగతి తెలిస్తే షాక్..

బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా నగదు పట్టుబడింది. సుమారు రూ.85 లక్షల నగదును చెన్నైకి చెందిన కస్టమ్స్​ అధికారి, అతని భార్య...

Bengaluru Airport : బెంగళూరు విమానాశ్రయంలో భారీగా నగదు.. అసలు సంగతి తెలిస్తే షాక్..
Follow us

|

Updated on: Jan 20, 2021 | 6:46 AM

CISF Recovered : బెంగళూరులోని కెంపగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా నగదు పట్టుబడింది. సుమారు రూ.85 లక్షల నగదును చెన్నైకి చెందిన కస్టమ్స్​ అధికారి, అతని భార్య నుంచి స్వాధీనం చేసుకున్నారు. విమానాశ్రయంలో సోదాలు జరుగుతున్నాయి అని తెలిసిన ఓ కేంద్ర ప్రభుత్వ అధికారి, అతని భార్య శౌచాలయంలో రూ.10 లక్షల నగదు వదిలి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.

చెన్నైకి చెందిన కస్టమ్స్​ అధికారి అహ్మద్ మొహమ్మద్, అతని సతీమణి లఖ్​నవూకు బయలుదేరారు. బెంగళూరు విమానాశ్రయంలో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు అని తెలుసుకున్నారు. ఈ క్రమంలో అతని భార్య సూట్ కేసుతో శౌచాలయంకు వెళ్లారు. అక్కడే తన వద్దన ఉన్న 10 లక్షల నగదును విసిరేశారు. ఎయిర్​పోర్టులో విధులు నిర్వహించే సీఐఎస్​ఏపీ అధికారులకు అనుమానం వచ్చి.. దంపతుల వద్ద ఉన్న సూట్ కేసు తనిఖీ చేయగా అందులో రూ. 74,81,500 ఉన్నట్లు గుర్తించారు. అంతేగాక అందులో 200 గ్రాముల బంగారం, ఖరీదైన ఫోన్లు, ఆపిల్​ వాచ్​లు, నెక్లెస్​, అయిదు బంగారు ఉంగరాలు ఉన్నాయి. ఇంత పెద్ద మొత్తంలో సొమ్ము పట్టుబడడం చూసిన అధికారులు ఒక్క క్షణం కంగుతిన్నారు.

ఇవి కూడా చదవండి :

Sania Mirza Corona Positive : సానియా మీర్జాకు కరోనా పాజిటివ్.. ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదన్న టెన్నిస్ స్టార్

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చివరి రోజు.. అఖరి నిమిషం ఇలా.. గన్ సల్యూట్ కోసం భారీ ఏర్పాట్లు

టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
టీడీపీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల.. బరిలో నిలిచేది వీళ్లే..
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
నా తండ్రే నన్ను వేధించాడు.. షాకింగ్ విషయం చెప్పిన కుష్బూ
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
సహనం కోల్పోయిన రిషభ్ పంత్.. కోపంలో బ్యాట్ తీసి.. వీడియో
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
పోయినవాళ్లు కాళ్లు మొక్కిన మళ్లీ పార్టీలో చేర్చుకోం: హరీశ్ రావు
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
రూ. 7 లక్షల పన్ను ఆదా.. ఐటీఆర్ ఫైల్‌ చేసే ముందు ఇవి తెలుసుకోండి
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
ఆవు మూత్రంతో స్నానం,పేడతో సన్‌స్క్రీన్‌..! వాటికి మెషీన్ గన్స్ తో
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
గెస్ట్ హౌస్‌కు రాకపోతే ఫొటోలు మార్ఫ్ చేస్తా..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!
ప్రమాదకరమైన కామెర్ల వ్యాధికి చెక్ పెట్టే మొక్క ఇదే!