AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maoist Release a Letter: మావోయిస్టుల మరో ఎత్తుగడ.. మొన్న విధ్వంసం..నేడు మరో కొత్త ప్లాన్‌తో కేంద్రానికి లేఖ..

మావోయిస్టులు మరో ఎత్తుగడతో ముందుకు సాగుతున్నారు. ఛత్తీస్‌గడ్ ఘాతుకం తర్వాత మరో ప్లాన్‌తో అడుగులు వేస్తున్నారు. ఛత్తీస్‌గడ్ ఘటన తర్వాత తొలిసారి ఓ లేఖను విడుదల చేశారు. అందులో భారత్‌ బంద్‌కు..

Maoist Release a Letter: మావోయిస్టుల మరో ఎత్తుగడ.. మొన్న విధ్వంసం..నేడు మరో కొత్త ప్లాన్‌తో కేంద్రానికి లేఖ..
Maoist Weapons
Sanjay Kasula
|

Updated on: Apr 05, 2021 | 6:06 PM

Share

Chhattisgarh Maoist: మావోయిస్టులు మరో ఎత్తుగడతో ముందుకు సాగుతున్నారు. ఛత్తీస్‌గడ్ ఘాతుకం తర్వాత మరో ప్లాన్‌తో అడుగులు వేస్తున్నారు. ఛత్తీస్‌గడ్ ఘటన తర్వాత తొలిసారి ఓ లేఖను విడుదల చేశారు. అందులో భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చారు. సీపీఐ మావోయిస్టు సౌత్ సబ్ జోనల్ బ్యూరో పేరుతో లేఖను విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.

ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 25 వరకు అన్ని ప్రజా ఉద్యమాలకు మద్దతుగా విప్లవాత్మక ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్లు లేఖలో వెల్లడిచారు. ఏప్రిల్ 26న భారత్ బంద్‌కు పిలుపునిచ్చారు. వెంటనే ఆపరేషన్ ప్రహార్-3ని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రహార్ ఆపరేషన్‌లో పాల్గొనవద్దని నక్సల్స్ పారా మిలటరీ, ఛత్తీస్‌గడ్ పోలీసులు, జవాన్లకు లేఖలో కోరారు.

పోలీస్ ఉద్యోగం మానేయాలని.. సమదాన్- ప్రమార్ ను ఓడించే ప్రజల ఉద్యమంలో చేరి తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని లేఖలో వెల్లడించారు. అంతే కాదు గ్రామాల్లో పోలీసులు ప్రజలను వేధింపులకు దిగుతున్నారని ఆరోపించారు. ఇలాంటి పలు డిమాండ్లతో కూడా ఓ భారీ లెటర్‌ను మావోయిస్టులు మీడియాకు విడుదల చేశారు.

ఇవి కూడా చదవండి : Tirupati by-election: సింబల్‌ విషయంలో బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్ధికి ఊహించని షాక్..! అసలు ఏం జరిగింది 

Why Fan Have Three Blades: మీ ఇంట్లో ఫ్యాన్ ఉందా..! ఫ్యాన్‌కు మూడు రెక్కలే ఎందుకుంటాయో తెలుసా..!

ఇవి కూడా చదవండి : మీ ఇంట్లో బల్లి ఉందా..! బల్లిని చూస్తే భయపడుతున్నారా..! బయటకు పంపించే సులభమైన మార్గం ఇదే..!

రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రుచితోపాటు అమోఘమైన పోషకాలు దాగి ఉన్న ఈ పండు గురించి తెలుసా?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
రాగి బాటిల్ vs గ్లాస్ బాటిల్.. మంచి నీళ్లు తాగడానికి ఏది బెస్ట్?
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
భుజంపై తాబేలుతో పోజులిచ్చిన బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోస్ ఇదిగో
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
పెట్రోల్‌, డీజిల్‌ కారు ఉన్నవారికి ఫ్రీగా రూ.50 వేలు!
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
తెల్లటి బియ్యాన్ని దానం చేయడం వల్ల కలిగే ఈ 5 అద్భుత ప్రయోజనాలు
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
చలికాలంలో ఒంటి నొప్పులు ఎక్కువగా ఉంటున్నాయా?.. ఇదే కారణం..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
ఈ కంపెనీ అద్భుతాలు చేసింది.. ఇక మొత్తం కంప్యూటర్‌ కీబోర్డ్‌లోనే..
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
OTTలో ఒళ్లు గగుర్పొడిచే హారర్ థ్రిల్లర్.. ధైర్యముంటేనే చూడండి
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
కోనసీమ.. చమురు బావుల కింద కుంగాల్సిందేనా?
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ
నేపాల్‌లో మత ఘర్షణలు.. సోషల్ మీడియా చిచ్చుతో బిర్గుంజ్‌లో కర్ఫ్యూ