AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: అల్లు అర్జున్ కార్వాన్‏ను ఢీకొట్టిన లారీ.. ఖమ్మం సమీపంలో రోడ్డు ప్రమాదం..

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ తృటిలో పెను ప్రమాదం తప్పింది. పుష్ప మూవీ షూటింగ్ పూర్తిచేసుకోని తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. ఆయన కార్వాన్‏ను ఖమ్మం సమీపంలో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది.

Breaking News: అల్లు అర్జున్ కార్వాన్‏ను ఢీకొట్టిన లారీ.. ఖమ్మం సమీపంలో రోడ్డు ప్రమాదం..
Rajitha Chanti
|

Updated on: Feb 06, 2021 | 6:13 PM

Share

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ వాహనానికి ప్రమాదం జరిగింది. పుష్ప మూవీ షూటింగ్ పూర్తిచేసుకోని తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. ఆయన కార్వాన్‏ను ఖమ్మం సమీపంలో లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు అల్లు అర్జున్ కార్వాన్లో లేకపోవడంతో ఆయనకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.

ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో ‘పుష్ప’ మూవీ తెరకెక్కుతుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రానున్న ఈ మూవీలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్‍గా కనిపించనున్నాడు. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‏గా నటిస్తుంది. కాగా ఇటీవల ఈ మూవీ షూటింగ్ రాజమహేంద్రవరం సమీపంలోని మారేడుపల్లి, రంపచోడవరం అడవుల్లో జరిగింది. తాజాగా ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ పూర్తికావడంతో ఈరోజు అల్లు అర్జున్ సహా చిత్ర బృందం హైదరాబాద్ చేరుకున్నారు. అయితే అక్కడి నుంచి హైదరాబాద్ వస్తున్న అల్లు అర్జున్ వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ప్రమాదం జరిగినప్పుడు అల్లు అర్జున్ అందులో లేకపోవడంతో బన్నీకి పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Also Read:

Follow Us
పల్లీలు తినేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే..
పల్లీలు తినేటప్పుడు అందరూ చేసే తప్పులు ఇవే..
గుట్టలపై దాగిన 400 ఏళ్ల రహస్యం!
గుట్టలపై దాగిన 400 ఏళ్ల రహస్యం!
రెప్ప పాటులో లాక్కెళ్లిన రాకాసి అలలు.. వాళ్లే గనుక లేకుంటే...!
రెప్ప పాటులో లాక్కెళ్లిన రాకాసి అలలు.. వాళ్లే గనుక లేకుంటే...!
స్పూన్ తింటే నడవలేని వాళ్ళు కూడా రేసు గుర్రంలా ఉరుకులు పెడతారు
స్పూన్ తింటే నడవలేని వాళ్ళు కూడా రేసు గుర్రంలా ఉరుకులు పెడతారు
అప్పుడు ఎత్తుకుని పెంచాం.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు..
అప్పుడు ఎత్తుకుని పెంచాం.. ఇప్పుడు పెద్ద హీరో అయ్యాడు..
ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ తప్పులు చేయకపోతే మీ భవనం పదిలం
ఇంటి గోడలపై పగుళ్లు వస్తున్నాయా? ఈ తప్పులు చేయకపోతే మీ భవనం పదిలం
హిమాలయాల్లో భారత ఆర్మీ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్!
హిమాలయాల్లో భారత ఆర్మీ సాహసోపేత రెస్క్యూ ఆపరేషన్!
సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో జర్నీ చేసిన టీమిండియా దిగ్గజం..!
సాధారణ ప్రయాణికుడిలా మెట్రోలో జర్నీ చేసిన టీమిండియా దిగ్గజం..!
వర్షాకాలంలో గులాబీలు పూలతో కళకళలాడాలంటే.. సింపుల్ టిప్స్ పాటిస్తే
వర్షాకాలంలో గులాబీలు పూలతో కళకళలాడాలంటే.. సింపుల్ టిప్స్ పాటిస్తే
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..