తెలంగాణలో మళ్లీ మూడెంకలు దాటుతున్న కరోనా కేసులు.. గడిచిన 24గంటల్లో 111 మందికి పాజిటివ్

తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు మెల్లమెల్లగా పెరగుతున్నాయి. ఇంతకాలం తక్కువగా నమోదైన కేసులు క్రమంగా పెరగుతున్నాయి.

తెలంగాణలో మళ్లీ మూడెంకలు దాటుతున్న కరోనా కేసులు.. గడిచిన 24గంటల్లో 111 మందికి పాజిటివ్
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 08, 2021 | 11:35 AM

telangana corona : తెలంగాణ రాష్ట్రంలో మరోసారి కరోనా పాజిటివ్ కేసులు మెల్లమెల్లగా పెరగుతున్నాయి. ఇంతకాలం తక్కువగా నమోదైన కేసులు క్రమంగా పెరగుతున్నాయి. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. శనివారం రాత్రి 8గంటల నుంచి ఆదివారం రాత్రి 8గంటల వరకు 19,929 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 111 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 3,00,011కి చేరుకుంది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం బులిటెన్‌ విడుదల చేసింది.

మరోవైపు రాష్ట్రంలో నిన్న కరోనాతో ఒకరు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,642కి చేరింది. ఇక, ఆదివారం కరోనా బారి నుంచి కోలుకుని 189 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,96,562కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,807 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 689 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే తాజాగా 27 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మరోవైపు తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 89,84,552కి చేరింది.

40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
40 గంటల పాటు యూట్యూబర్ కు చుక్కలు..బాధితుడిసెల్ఫ్‌ వీడియో రిలీజ్
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
డాడీ మూవీ బాలనటి లేటెస్ట్ లుక్ స్టన్నింగ్ అంతే..
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
అయ్యో విశాల్‌కు ఏమైంది? వణికిపోతూ గుర్తుపట్టలేని స్థితిలో..వీడియో
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
భారత్‌లో తొలి HMPV కేసు..? బెంగళూరులో గుర్తింపు
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు