బ్రేకింగ్‌.. జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్

| Edited By:

Aug 18, 2020 | 11:44 PM

టీడీపీ నేత, జేసీ ప్రభాకర్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కడప సెంట్రల్‌ జైలులో ఉన్న ఆయనకు జలుబు, దగ్గు వంటి కరోనా లక్షణాలు కనిపించడంతో.. జైలు అధికారులు ఆయనకు కరోనా పరీక్షలు..

బ్రేకింగ్‌.. జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా పాజిటివ్
Follow us on

టీడీపీ నేత, జేసీ ప్రభాకర్‌ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కడప సెంట్రల్‌ జైలులో ఉన్న ఆయనకు జలుబు, దగ్గు వంటి కరోనా లక్షణాలు కనిపించడంతో.. జైలు అధికారులు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. రిపోర్టులో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో జైలు అధికారులు ఆయన్ను ప్రత్యేక గదిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇదిలావుంటే.. జైలులో పెద్ద ఎత్తున ఖైదీలకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి తెలిసిందే.

Read More :

మేఘాలయకు బదిలీ అయిన గోవా గవర్నర్

బ్రెజిల్‌లో 33 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు