Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రామ సింహాలను దత్తత తీసుకున్న ధవన్

కరోనా సమయంలో మూగజీవాల ఆకలి తీర్చి కుమారుడికి పాఠాలు నేర్పించిన శిఖర్ ధవన్.. ఇప్పుడు మరో మంచి పని చేశారు. ఓ రెండు గ్రామ సింహాలను దత్తత తీసుకున్నారు. వాటికి చోలే, వాలెంటైన్ అని పేర్లు కూడా పెట్టుకున్నారు. ఈ శునకాల ఫోటోలను తన ట్విట్టర్ ఖాతలో పోస్టు చేశారు. ఈ రోజు రెండు అందమైన వాటిని దత్తత తీసుకున్నా. చోలే, వాలైంటైన్ మా కొత్త కుటుంబ సభ్యులు” అని పోస్టుకు కామెంట్ ను జోడించారు. ధవన్ […]

గ్రామ సింహాలను దత్తత తీసుకున్న ధవన్
Follow us
Sanjay Kasula

|

Updated on: Jun 28, 2020 | 9:25 AM

కరోనా సమయంలో మూగజీవాల ఆకలి తీర్చి కుమారుడికి పాఠాలు నేర్పించిన శిఖర్ ధవన్.. ఇప్పుడు మరో మంచి పని చేశారు. ఓ రెండు గ్రామ సింహాలను దత్తత తీసుకున్నారు. వాటికి చోలే, వాలెంటైన్ అని పేర్లు కూడా పెట్టుకున్నారు. ఈ శునకాల ఫోటోలను తన ట్విట్టర్ ఖాతలో పోస్టు చేశారు. ఈ రోజు రెండు అందమైన వాటిని దత్తత తీసుకున్నా. చోలే, వాలైంటైన్ మా కొత్త కుటుంబ సభ్యులు” అని పోస్టుకు కామెంట్ ను జోడించారు. ధవన్ పోస్ట్​కు న్యూజిలాండ్​పేసర్ మెక్​క్లెనిగన్ స్పందించారు. నైస్ అని కామెంట్ చేశాడు. లాక్​డౌన్ కారణంగా మూడు నెలలకు పైగా ఇంటికే పరిమితమైన ధవన్.. ఫొటోలు, వీడియోలతో అభిమానులను అలరిస్తున్నాడు.

నిజమైన మనిషి పుర్రె, ఎముకలు ఆన్‌లైన్‌లో అమ్ముతున్న మహిళ!
నిజమైన మనిషి పుర్రె, ఎముకలు ఆన్‌లైన్‌లో అమ్ముతున్న మహిళ!
అల్లు అర్జున్ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్..
అల్లు అర్జున్ సినిమాలో ముగ్గురు బాలీవుడ్ హీరోయిన్స్..
ధోని మనస్సు దోచిన నయా కారు.. ప్రత్యేకతలు తెలిస్తే నివ్వెరపోతారంతే
ధోని మనస్సు దోచిన నయా కారు.. ప్రత్యేకతలు తెలిస్తే నివ్వెరపోతారంతే
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్‌..! ఎక్కడంటే..
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన లేడీ యూట్యూబర్‌..! ఎక్కడంటే..
భార్యతో విడాకులు.. క్లోజ్ ఫ్రెండ్‌తో ఎఫైర్ రూమర్స్.. కట్‌చేస్తే..
భార్యతో విడాకులు.. క్లోజ్ ఫ్రెండ్‌తో ఎఫైర్ రూమర్స్.. కట్‌చేస్తే..
మీ లివర్ పాడైపోకుండా ఉండాలంటే ఈ మ్యాజిక్ డ్రింక్స్ ని తీసుకోండి
మీ లివర్ పాడైపోకుండా ఉండాలంటే ఈ మ్యాజిక్ డ్రింక్స్ ని తీసుకోండి
బాత్రూం ఎప్పుడూ ఫ్రెష్‌ గా ఉండాలంటే.. ఈ చిన్న పనులు చేస్తే చాలు
బాత్రూం ఎప్పుడూ ఫ్రెష్‌ గా ఉండాలంటే.. ఈ చిన్న పనులు చేస్తే చాలు
నోరూరించే సేమ్యా చక్కర పొంగలిని క్షణాల్లో చేసుకోండి.. రెసిపీ
నోరూరించే సేమ్యా చక్కర పొంగలిని క్షణాల్లో చేసుకోండి.. రెసిపీ
బొప్పాయిని పరగడుపున తిని చూడండి.. శరీరంలో మ్యాజిక్‌ జరుగుతుంది..!
బొప్పాయిని పరగడుపున తిని చూడండి.. శరీరంలో మ్యాజిక్‌ జరుగుతుంది..!
ఉడికించిన గుడ్లతో హోటల్ స్టైల్ రెసిపీ.. ఇంట్లోనే చేసేయండిలా
ఉడికించిన గుడ్లతో హోటల్ స్టైల్ రెసిపీ.. ఇంట్లోనే చేసేయండిలా