AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబాయికి అతిథిగా వస్తున్న చరణ్

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’చిత్రంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ‘ఆచార్య‌’చిత్రంలో గెస్ట్ పాత్ర‌ను పోషిస్తున్న చ‌ర‌ణ్, బాబాయ్ ప‌వ‌న్ చిత్రంలోనూ అతిథిగా మెప్పించబోతున్నారని సోష‌ల్ మీడియాలో వార్త‌లు గుప్పుమంటున్నాయి. క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా ఓ పీరియాడిక్ మూవీ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో చ‌ర‌ణ్ న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌. ఇదే క‌నుక నిజ‌మైతే మెగాభిమానులకు పండ‌గేన‌ని చెప్ప‌వ‌చ్చు. సైరా` తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న చిత్రం […]

బాబాయికి అతిథిగా వస్తున్న చరణ్
Sanjay Kasula
|

Updated on: Jul 02, 2020 | 5:19 AM

Share

మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రం ‘ఆచార్య‌’చిత్రంలో మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ‘ఆచార్య‌’చిత్రంలో గెస్ట్ పాత్ర‌ను పోషిస్తున్న చ‌ర‌ణ్, బాబాయ్ ప‌వ‌న్ చిత్రంలోనూ అతిథిగా మెప్పించబోతున్నారని సోష‌ల్ మీడియాలో వార్త‌లు గుప్పుమంటున్నాయి.

క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ హీరోగా ఓ పీరియాడిక్ మూవీ రూపొంద‌నున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో ఓ కీల‌క పాత్ర‌లో చ‌ర‌ణ్ న‌టించే అవ‌కాశాలున్నాయ‌ని టాక్‌. ఇదే క‌నుక నిజ‌మైతే మెగాభిమానులకు పండ‌గేన‌ని చెప్ప‌వ‌చ్చు. సైరా` తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న చిత్రం `ఆచార్య`. చిరంజీవితో సినిమా చేయాలనే ఉద్దేశంతో దర్శకుడు కొరటాల శివ దాదాపు రెండు సంవత్సరాలు ఖాళీగా ఉండిపోయారు.

Follow Us
ఓటీటీలో మస్ట్ వాచ్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో మస్ట్ వాచ్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఇలా చేస్తే వెల్లుల్లి పొట్టు నిమిషాల్లోనే తీయవచ్చు..వైరల్‌ వీడియో
ఇలా చేస్తే వెల్లుల్లి పొట్టు నిమిషాల్లోనే తీయవచ్చు..వైరల్‌ వీడియో
మంచు ఖండంలో మనుగడ వ్యూహం.. పెంగ్విన్ల గుంపు వెనుక ప్రకృతి దాచిన..
మంచు ఖండంలో మనుగడ వ్యూహం.. పెంగ్విన్ల గుంపు వెనుక ప్రకృతి దాచిన..
సార్సాల దాడి కేసులో సంచలన తీర్పు..!
సార్సాల దాడి కేసులో సంచలన తీర్పు..!
వర్షాకాలంలో కప్పల గోల ఎక్కువైందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!
వర్షాకాలంలో కప్పల గోల ఎక్కువైందా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి!
కొత్త చరిత్ర లిఖించిన రోకో జోడీ.. ఇది కదా కావాల్సింది!
కొత్త చరిత్ర లిఖించిన రోకో జోడీ.. ఇది కదా కావాల్సింది!
2800 కి.మీ. విమాన ప్రయాణం,మంచు పర్వతాల అద్భుత ఫలం యూఏఈకి చేరింది!
2800 కి.మీ. విమాన ప్రయాణం,మంచు పర్వతాల అద్భుత ఫలం యూఏఈకి చేరింది!
గ్యాస్ సిలిండర్ పైప్ ఎప్పుడు మార్చాలి? ఈ డేంజర్ సంకేతాలు ఇవే!
గ్యాస్ సిలిండర్ పైప్ ఎప్పుడు మార్చాలి? ఈ డేంజర్ సంకేతాలు ఇవే!
ప్రేమించాడు.. పెళ్లిచేసుకుందామన్నాడు.. కట్‌చేస్తే..
ప్రేమించాడు.. పెళ్లిచేసుకుందామన్నాడు.. కట్‌చేస్తే..
ఇంగ్లాండ్ గడ్డ..కింగ్ అడ్డా! రికార్డుల రారాజు ఖాతాలో మరో రికార్డ్
ఇంగ్లాండ్ గడ్డ..కింగ్ అడ్డా! రికార్డుల రారాజు ఖాతాలో మరో రికార్డ్