AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒడిషాలో 50 వేల మార్క్‌ చేరిన కరోనా కేసులు

ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,876 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో..

ఒడిషాలో 50 వేల మార్క్‌ చేరిన కరోనా కేసులు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 12, 2020 | 1:42 PM

Share

ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 1,876 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50,672కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 34,805 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 15,509 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఇప్పటి వరకు కరోనా బారినపడి రాష్ట్ర వ్యాప్తంగా 305 మంది మరణించారు. అన్‌లాక్‌ 1.0 అనంతరం రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అమాంతం పెరుగుతున్నాయి.

ఇక దేశ వ్యాప్తంగా రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 60 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Read More :

ఆస్పత్రి మెడికల్‌ షాపులో అగ్నిప్రమాదం.. కరోనా రోగుల తరలింపు

శివసేన గూటికి స్వతంత్ర ఎమ్మెల్యే

Follow Us
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్

9వ అంతస్తు నుండి విసిరిన రూ. 21 లక్షల నగదు బ్యాగ్,డ్రామా అదిరింది

రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.

మీ ఇంట్లో ఈ 3 మొక్కలు పెంచండి.. దోమలు రమ్మన్నారావు..!

ఇంట్లో మిగిలిపోయి, పడేసే వాటితో ఇలా చేస్తే..

కేదార్‌నాథ్‌లో త్రిభుజాకార శివలింగం వెనుక రహస్యం.. పాండవుల భక్తి

ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు

విజయ్ భవిష్యత్తు ఇదే.. కోటి మందిలో ఒకేఒక్కరికి ఉండే జాతకం ఇది!

రోజుకు 900లీటర్లకు పైగా మూత్ర విసర్జన చేసే సముద్రపు జీవి!సునామీ

‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే

మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!

ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌
దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. అంటూ పోలీసులకు దొంగ సవాల్‌ !!

ఉబెర్‌ డ్రైవర్‌ నిజాయితీ.. నెటిజన్ల సెల్యూట్‌!

కోట్ల ఏళ్ల క్రితం మీ ఊరు ఎక్కడుందో చెప్పేసే ఆన్‌లైన్ టూల్