AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గురువారం కేసులు నిల్.. కరోనా ముక్త్‌ రాష్ట్రం దిశగా ఉత్తరాఖండ్‌..!

దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఓ వైపు పెరుగుతుంటే.. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కరోనా ముక్త్ రాష్ట్రాలుగా అయ్యాయి. తాజాగా కేరళలో కూడా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడమే కాకుండా.. అక్కడ కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళ బాటలో ఉత్తరాఖండ్‌ కూడా చేరనుంది. కరోనా కట్టడిలో ఉత్తరాఖండ్ రాష్ట్రం విజయం […]

గురువారం కేసులు నిల్.. కరోనా ముక్త్‌ రాష్ట్రం దిశగా ఉత్తరాఖండ్‌..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 07, 2020 | 9:07 PM

Share

దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఓ వైపు పెరుగుతుంటే.. మరోవైపు కొన్ని రాష్ట్రాల్లో మాత్రం కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కరోనా ముక్త్ రాష్ట్రాలుగా అయ్యాయి. తాజాగా కేరళలో కూడా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడమే కాకుండా.. అక్కడ కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా కేరళ బాటలో ఉత్తరాఖండ్‌ కూడా చేరనుంది. కరోనా కట్టడిలో ఉత్తరాఖండ్ రాష్ట్రం విజయం సాధిస్తోంది. గురువారం రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం 2.00 గంటల వరకు కొత్తగా ఒక్క కరోనా కేసులు కూడా నమోదు కాలేదు. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు మొత్తం 61 నమోదయ్యాయి. ఇక ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనా బారినపడి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 21 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా.. గురువారం నాడు.. కరోనా పరీక్షల నిమిత్తం మరో 143 మంది వ్యక్తుల శాంపిల్స్‌ను వైద్య పరీక్షల కోసం పంపించినట్లు అధికారులు తెలిపారు.

అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
అద్దె ఒప్పందం ముగిసినా అద్దెదారు ఇంటిని ఖాళీ చేయడం లేదా?
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
రాత్రి నిద్రకు ముందు ఓ లవంగం మొగ్గ నోట్లో వేసుకుంటే..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
ప్రేమతో పెంచిన చేతులే ప్రాణాలు తీశాయి.. కన్నతండ్రినే కడతేర్చిన..
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
గ్యాలరీలో ముద్దుల వర్షం.. హార్దిక్ పాండ్యా రొమాంటిక్ విధ్వంసం
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
ఫ్రిజ్ తెరిచి, మూసేటప్పుడు చిన్నపాటి విద్యుత్‌ షాక్‌ వస్తుందా?
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు క్రేజీ హీరోయిన్..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉన్నాయా.? లేదా.? టెస్ట్ చేయండిలా..
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?
గర్భిణీలు అరటి పండు తింటే ఏమవుతుందో తెలుసా?
పుట్టింటి నుంచి భార్యను తిరిగి తెచ్చుకున్నాడు.. ఇలా ఇంటికి..
పుట్టింటి నుంచి భార్యను తిరిగి తెచ్చుకున్నాడు.. ఇలా ఇంటికి..
గుండెపోటు వచ్చిన వెంటనే ఇలా చేస్తే.. మీ ప్రాణం పదిలమే!
గుండెపోటు వచ్చిన వెంటనే ఇలా చేస్తే.. మీ ప్రాణం పదిలమే!