ఆ రాష్ట్రంలో వరుసగా నాలుగో.. ఇలా..

| Edited By:

Apr 12, 2020 | 10:41 PM

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తొన్న విషయం తెలిసిందే. ఎదో ఓ రాష్ట్రంల్లో ఒకటో రెండో కేసులు ఖచ్చితంగా నమోదవుతున్నాయి. అయితే ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో మాత్రం వరుసగా నాలుగురోజులుగా అక్కడ ఒక్క కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదవ్వలేదని.. ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. వరుసగా నాలుగు రోజుల నుంచి కొత్తగా ఎలాంటి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఇప్పటి వరకు […]

ఆ రాష్ట్రంలో వరుసగా నాలుగో.. ఇలా..
Follow us on

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తొన్న విషయం తెలిసిందే. ఎదో ఓ రాష్ట్రంల్లో ఒకటో రెండో కేసులు ఖచ్చితంగా నమోదవుతున్నాయి. అయితే ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో మాత్రం వరుసగా నాలుగురోజులుగా అక్కడ ఒక్క కరోనా పాజిటివ్ కేసులు కూడా నమోదవ్వలేదని.. ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు.

ఆదివారం ఉత్తరాఖండ్‌ రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. వరుసగా నాలుగు రోజుల నుంచి కొత్తగా ఎలాంటి కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని పేర్కొన్నారు.రాష్ట్రంలో ఇప్పటి వరకు 35 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా..ఇందులో ఏడుగురు డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. కాగా.. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు తొమ్మిదివేలకు పైగా చేరాయి.