ఇది చాలా కీలక సమయం.. ఫ్యాన్స్ జాగ్రత్త..

|

Jun 30, 2020 | 6:28 AM

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. తన ఫ్యాన్స్ తోపాటు, ప్రజలందరికీ సోషల్ మీడియా వేదికగా ఓ మెసేజ్ చేశారు. ఈ సమయంలో మనల్ని, మన చుట్టుపక్కల వారిని రక్షించుకోవాల్సిన సమయమిదే అని అన్నారు. బయటకు వెళ్లిన ప్రతిసారీ తప్పకుండా మాస్క్ ధరించండి అని పిలపునిచ్చారు. ఇప్పటికే మీరు ఆరోగ్యసేతు యాప్ ను వినయోగించకపోతే వెంటనే డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. అంతేకాదు, అత్యవసర […]

ఇది చాలా కీలక సమయం.. ఫ్యాన్స్ జాగ్రత్త..
Follow us on

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి రోజు రోజుకు విజృంభిస్తున్నదని ఆందోళన వ్యక్తం చేశారు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు. తన ఫ్యాన్స్ తోపాటు, ప్రజలందరికీ సోషల్ మీడియా వేదికగా ఓ మెసేజ్ చేశారు. ఈ సమయంలో మనల్ని, మన చుట్టుపక్కల వారిని రక్షించుకోవాల్సిన సమయమిదే అని అన్నారు. బయటకు వెళ్లిన ప్రతిసారీ తప్పకుండా మాస్క్ ధరించండి అని పిలపునిచ్చారు. ఇప్పటికే మీరు ఆరోగ్యసేతు యాప్ ను వినయోగించకపోతే వెంటనే డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. అంతేకాదు, అత్యవసర సేవలకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. క్షేమంగా ఉండండి.. అప్రమత్తంగా బాధ్యతతో వ్యవహరిచండి అని పిలుపునిచ్చారు.