క్లినికల్‌ ట్రయల్స్‌లో మూడు వ్యాక్సిన్లు..!

కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు.. దేశంలో మూడు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్ (ICMR) మంగళవారం నాడు తెలిపింది. మూడు కూడా భారత్‌కు చెందిన..

క్లినికల్‌ ట్రయల్స్‌లో మూడు వ్యాక్సిన్లు..!
Follow us

| Edited By:

Updated on: Aug 05, 2020 | 6:35 AM

కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు.. దేశంలో మూడు వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నట్లు ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్ మెడికల్‌ రీసెర్చ్ (ICMR) మంగళవారం నాడు తెలిపింది. మూడు కూడా భారత్‌కు చెందిన వ్యాక్సిన్లేనని.. ప్రస్తుతం పలు దశల్లో ఉన్నాయని ICMR డీజీ డాక్టర్ బలరామ్ భార్గవ తెలిపారు. ముఖ్యంగా భారత్‌ బయోటెక్‌కు చెందిన కోవ్యాక్సిన్‌ తొలి దశ క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకుందని.. దానికి తోడుగా.. జైడస్ కాడిలాకు చెందిన డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ కూడా ఫస్ట్‌ ఫేస్‌ క్లినికల్ ట్రయల్స్‌ పూర్తిచేసుకున్నాయన్నారు. ఇక ఈ రెండు వ్యాక్సిన్లకు రెండో ఫేస్ ట్రయల్స్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఇక మూడవ వ్యాక్సిన్‌ ఆక్స్‌ఫోర్డ్‌ వ్యాక్సిన్‌ అని తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ను సిరమ్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా  (ఎస్ఐఐ) తయారు చేస్తోందని.. అయితే ఈ వ్యాక్సిన్‌కు ఫస్ట్ ఫేస్ పూర్తవ్వడంతో పాటుగా.. సెకండ్‌,థర్డ్‌ (ఫైనల్‌) ఫేస్‌ క్లినికల్ ట్రయిల్స్‌కు పర్మిషన్స్‌ లభించాయన్నారు. వారం రోజుల్లో 17 17 ప్రాంతాల్లో ట్రయిల్స్ ప్రారంభమవుతాయన్నారు.

Read More :

మహారాష్ట్రలో తగ్గిన కేసులు.. పెరిగిన రికవరీలు

కొత్త మ్యాప్ అంటూ మన ప్రదేశాలతో.. పాక్‌ కన్నింగ్ వేషాలు

అయోధ్యకు చేరుకున్న ఆర్‌ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌

శ్రీ శ్రీ రవి శంకర్‌కు అందని భూమి పూజ ఆహ్వానం

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?

సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..

తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే

రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?

ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..

అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ

దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..

ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!

సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు

ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..

ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..

మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం

ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?

అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్

కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!

ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..

మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో