AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్ మానవతా దృక్పథం…… ఉత్తర కొరియాకు భారీ వైద్య సాయం..

నార్త్ కొరియాకు ఇండియా భారీ వైద్య సాయం అందజేసింది. సుమారు 10 లక్షల డాలర్ల విలువైన యాంటీ-ట్యుబర్ కోలోసిస్ (క్షయ వ్యాధి నివారణ) మందులను పంపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన అభ్యర్థనను పురస్కరించుకుని మానవతా దృక్పథంతో..

భారత్ మానవతా దృక్పథం...... ఉత్తర కొరియాకు భారీ వైద్య సాయం..
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 25, 2020 | 2:19 PM

Share

నార్త్ కొరియాకు ఇండియా భారీ వైద్య సాయం అందజేసింది. సుమారు 10 లక్షల డాలర్ల విలువైన యాంటీ-ట్యుబర్ కోలోసిస్ (క్షయ వ్యాధి నివారణ) మందులను పంపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన అభ్యర్థనను పురస్కరించుకుని మానవతా దృక్పథంతో ఈ సాయం చేసినట్టు విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏ నాటి నుంచో కొరియా దేశాలకు యాంటీ ట్యూబర్ కొలోసిస్ మందుల పంపిణీ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తోంది. ఈ  మందులను ఉత్తర కొరియా లోని భారత రాయబారి అతుల్ మల్హరి  అక్కడి ప్రభుత్వానికి అందజేశారు.

ఉత్తర కొరియాలో కరోనా వైరస్ కేసులు లేనప్పటికీ..ముఖాలకు మాస్కులు ధరించనివారు తప్పనిసరిగా మూడు నెలలపాటు లేబర్ పనులు చేయాలని ఆ ప్రభుత్వం శిక్షగా విధించింది.  విద్యార్థుల బృందాలు వీధుల్లో నిఘా టీములుగా తిరుగుతూ.. మాస్కులు ధరించనివారి పని పడుతున్నారట.

Follow Us
విరుచుకుపడ్డ ఇసుక తుఫాన్‌.. వీడియో చూస్తే దెబ్బకు వణకాల్సిందే..
విరుచుకుపడ్డ ఇసుక తుఫాన్‌.. వీడియో చూస్తే దెబ్బకు వణకాల్సిందే..
క్రికెట్‌ను షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ రికార్డులివే!
క్రికెట్‌ను షేక్ చేసిన వైభవ్ సూర్యవంశీ రికార్డులివే!
రికార్డు ధరలు.. గోల్డ్‌ ఎక్స్చేంజ్‌ చేయడం కరెక్టేనా?
రికార్డు ధరలు.. గోల్డ్‌ ఎక్స్చేంజ్‌ చేయడం కరెక్టేనా?
జూన్ 2026 పండుగలు, శుభ ముహూర్తాలు: వివాహ, గృహ ప్రవేశ, అన్నప్రాశన
జూన్ 2026 పండుగలు, శుభ ముహూర్తాలు: వివాహ, గృహ ప్రవేశ, అన్నప్రాశన
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌, డీజిల్‌పై భారీగా సుంకం తగ్గింపు
కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్‌, డీజిల్‌పై భారీగా సుంకం తగ్గింపు
బరువు తగ్గాలనుకుంటున్నారా? క్వినోవా ఆరోగ్య రహస్యాలు, తయారీ విధానం
బరువు తగ్గాలనుకుంటున్నారా? క్వినోవా ఆరోగ్య రహస్యాలు, తయారీ విధానం
మనిషి నిద్ర లేకుండా ఎన్ని రోజులు బతకగలడు..?
మనిషి నిద్ర లేకుండా ఎన్ని రోజులు బతకగలడు..?
ఇండియానా.. మజాకా..? విదేశీ రైల్వే ట్రాక్‌లపైకి వందే భారత్
ఇండియానా.. మజాకా..? విదేశీ రైల్వే ట్రాక్‌లపైకి వందే భారత్
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న సినిమా.. పది రోజుల్లోనే ..
బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతున్న సినిమా.. పది రోజుల్లోనే ..
ఈ రాశుల వారు చిన్న పని చేస్తే చాలు.. త్వరలో చక్రం తిప్పడం పక్కా
ఈ రాశుల వారు చిన్న పని చేస్తే చాలు.. త్వరలో చక్రం తిప్పడం పక్కా