AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా కాటుకు గురయ్యా.. టెన్నిస్ స్టార్ డిమిత్రొవ్

తనకు కరోనా పాజిటివ్ సోకిందని బల్గెరియన్ టెన్నిస్ స్టార్ గ్రిగోర్ డిమిత్రొవ్ వెల్లడించాడు. ఇందుకు తన అభిమానులను ఉద్దేశించి సో...సారీ అని  ట్వీట్ చేశాడు. వారం రోజుల క్రితమే ఈ ప్లేయర్..

కరోనా కాటుకు గురయ్యా.. టెన్నిస్ స్టార్ డిమిత్రొవ్
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 22, 2020 | 11:12 AM

Share

తనకు కరోనా పాజిటివ్ సోకిందని బల్గెరియన్ టెన్నిస్ స్టార్ గ్రిగోర్ డిమిత్రొవ్ వెల్లడించాడు. ఇందుకు తన అభిమానులను ఉద్దేశించి సో…సారీ అని  ట్వీట్ చేశాడు. వారం రోజుల క్రితమే ఈ ప్లేయర్.. ఓ ఎగ్జిబిషన్ టోర్నమెంట్ లో వరల్డ్ నెం.1 నొవాక్ జొకోవిచ్ తో కలిసి ఆడాడు. మొరాకోలో జరిగిన ఈ పోటీల్లో తాను పాల్గొన్నట్టు స్పష్టం చేసిన డిమిత్రొవ్.. తనతో కాంటాక్ట్ లో ఉన్నవారంతా కోవిడ్-19 టెస్టులు చేయించుకోవాలని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరాడు. ప్రస్తుతం తను స్వీయ నియంత్రణలో ఉన్నానని, మెల్లగా కోలుకుంటున్నానని తెలిపాడు. ఈ నెల 20 న క్రోషియాలోని జదర్ లో జరిగిన బల్కాన్స్ (సెకండ్ లెగ్) టోర్నమెంట్ లోనూ పాల్గొన్నప్పటికీ.. కొద్ది అస్వస్థత కారణంగా మరో ప్లేయర్ బొర్నాకొరిక్ చేతిలో ఓడిపోయాడు. కాగా-నిన్న జొకోవిచ్ కి, రష్యాకు చెందిన ఆండ్రీ రుబ్లెక్ కి మధ్య ఫైనల్ టోర్నమెంట్ జరగాల్సి ఉండగా అది రద్దయింది.

కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
కాకులతో మనుషులు స్నేహం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
టీ20 వరల్డ్‌కప్ స్క్వాడ్‌లో బీసీసీఐ 5 భారీ నిర్ణయాలు
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ఆన్‌లైన్‌లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకుంటున్నారా..? ఇది చూపించకపోతే
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ధోనితో ఎఫైర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన హాట్ బ్యూటీ
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
ఈ పురుగు ఒక్కటి దొరికితే చాలు.. మీ జేబులో రూ.80 లక్షలు ఉన్నట్టే..
"నాన్న.. ఎప్పటికీ నీ యాదిలో... నీ కొడుకు.."
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
ఇలా చేస్తే.. కొరమీను పచ్చడి 6 నెలల నిల్వ పక్కా
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ప్రింటెడ్ టికెట్‌పై క్లారిటీ..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
పెంపుడు కుక్కపై ప్రేమతో.. నెత్తిన పెట్టుకుని చూసుకుంటున్నాడు..
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా
వరుసగా రెండోసారి కప్పుగెలిచే జట్టుగా భారత్ రికార్డు సృష్టిస్తాందా