AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్.. సిటీలో కరోనా నివారణ మందుల ధరలు ఇవీ !

కరోనా నివారణలో తోడ్పడే రెమ్ డెసివిర్ మందును హైదరాబాద్ లోని హెటిరో ల్యాబ్ వంద మిల్లీగ్రాముల ‘వైల్’ ని 5,400 రూపాయలకు అమ్మనుంది. దేశంలోని ఇతర ఆస్పత్రులకు ఈ మందును సరఫరా చేస్తామని ఈ సంస్థ వర్గాలు తెలిపాయి. తాము 20 వేల వైల్స్ ని సప్లయ్ చేయనున్నామని  ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఇక సిప్లా కంపెనీ.. తన బ్రాండ్ లోని ఇదే మందును 5 వేల రూపాయలకు విక్రయించబోతోంది. ఈ రెండు కంపెనీలు ఇదివరకే అమెరికాకు […]

హైదరాబాద్.. సిటీలో కరోనా నివారణ మందుల ధరలు ఇవీ !
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 24, 2020 | 7:34 PM

Share

కరోనా నివారణలో తోడ్పడే రెమ్ డెసివిర్ మందును హైదరాబాద్ లోని హెటిరో ల్యాబ్ వంద మిల్లీగ్రాముల ‘వైల్’ ని 5,400 రూపాయలకు అమ్మనుంది. దేశంలోని ఇతర ఆస్పత్రులకు ఈ మందును సరఫరా చేస్తామని ఈ సంస్థ వర్గాలు తెలిపాయి. తాము 20 వేల వైల్స్ ని సప్లయ్ చేయనున్నామని  ఈ వర్గాలు పేర్కొన్నాయి. ఇక సిప్లా కంపెనీ.. తన బ్రాండ్ లోని ఇదే మందును 5 వేల రూపాయలకు విక్రయించబోతోంది. ఈ రెండు కంపెనీలు ఇదివరకే అమెరికాకు చెందిన గిలీద్ సైన్సెస్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ మెడిసిన్ తయారీ, అమ్మకాలను 127 మిడిల్ ఇన్ కమ్ దేశాలకు సరఫరా  చేస్తామని హామీ ఇచ్చాయి. కాగా-ఇండియాలో 456,183 కరోనా వైరస్ కేసులు నమోదు కాగా-బుధవారం నాటికీ మరణాల సంఖ్య 14,476  కి చేరింది.

Follow Us
16,500 అడుగుల ఎత్తైన గ్లేసియర్‌లో చిక్కుకున్న ఎలుగుబంటి పిల్ల..
16,500 అడుగుల ఎత్తైన గ్లేసియర్‌లో చిక్కుకున్న ఎలుగుబంటి పిల్ల..
రోహిత్, కోహ్లీ కాదు.. ముందు వాళ్లపై ఫోకస్ పెట్టండి
రోహిత్, కోహ్లీ కాదు.. ముందు వాళ్లపై ఫోకస్ పెట్టండి
చీకటి పడినా ఇంటికి రాని చిన్నారి.. వెతుక్కుంటూ వెళ్లిన తండ్రికి..
చీకటి పడినా ఇంటికి రాని చిన్నారి.. వెతుక్కుంటూ వెళ్లిన తండ్రికి..
రవి, బుధుల యుతి.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
రవి, బుధుల యుతి.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
టీమిండియాకు ఇక నో టెన్షన్.. సూపర్ ఆల్ రౌండర్ దొరికేశాడుగా..!
టీమిండియాకు ఇక నో టెన్షన్.. సూపర్ ఆల్ రౌండర్ దొరికేశాడుగా..!
మసీదుల్లో ఖురాన్ రాస్తున్న హిందూ వ్యక్తి.. 40 ఏళ్లుగా..
మసీదుల్లో ఖురాన్ రాస్తున్న హిందూ వ్యక్తి.. 40 ఏళ్లుగా..
తెలంగాణ SI, కానిస్టేబుల్ పరీక్షల తేదీలు వచ్చేశాయ్!
తెలంగాణ SI, కానిస్టేబుల్ పరీక్షల తేదీలు వచ్చేశాయ్!
యూరియా కోసం లక్కీ డ్రా.. గణపతి మండపంలో వినూత్న నిరసన ఎందుకంటే..?
యూరియా కోసం లక్కీ డ్రా.. గణపతి మండపంలో వినూత్న నిరసన ఎందుకంటే..?
కనికరం లేకుండా కుక్కను నదిలోకి విసిరిన మహిళ..!
కనికరం లేకుండా కుక్కను నదిలోకి విసిరిన మహిళ..!
వినూత్న గణనాథులు కివీ ఫ్రూట్,జీడిపప్పుతో ప్రత్యేక వినాయక విగ్రహాల
వినూత్న గణనాథులు కివీ ఫ్రూట్,జీడిపప్పుతో ప్రత్యేక వినాయక విగ్రహాల